Ponguleti Srinivas Reddy | అబద్ధాలతో హరీశ్‌రావు డ్రామాలు : మంత్రి పొంగులేటి
Ponguleti Srinivas Reddy | ధరణి పేరుతో భూములు దోచుకొని... రాజకీయ ఉనికి కోసం అబద్ధాలతో హరీశ్‌రావు డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్ : ధరణి పేరుతో భూములు దోచుకొని... రాజకీయ ఉనికి కోసం అబద్ధాలతో హరీశ్‌రావు డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని పదేండ్ల పాటు భూములను విచ్చలవిడిగా దోచుకొని, వేల కోట్ల అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ ముఠా.. అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో భయాందోళనలు సృష్టించే కొత్త నాటకాలకు తెరలేపి, నీచ రాజకీయాలకు దిగజారింది అని విమర్శించారు.
ఇది బాధ్యతాయుతమైన ప్రభుత్వం.. ప్రజల ప్రభుత్వం అని మంత్రి స్పష్టం చేశారు. 22A కారణంగా ప్రభావితమైన భూముల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. పదేండ్లలో చేసిన పాపాలు, పాల పేరుతో చేసిన చీకటి వ్యాపారాలు... అన్నీ తెలంగాణ ప్రజలకు తెలుసు అగ్గిపెట్టె రావు. తప్పుడు ప్రచారాలతో ప్రభుత్వంపై బురదజల్లితే ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారని అనుకుంటే పొరపాటే. అబద్ధాలతో అధికారంలోకి రావాలనుకుంటున్న అగ్గిపెట్టె రావు కల ఎప్పటికీ పగటికలగానే మిగిలిపోవడం ఖాయం అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Mahesh Kumar Goud | 73 లక్షల ఓట్లు డిలీట్ చేశారు.. 60 లక్షల ఓట్లు డౌట్‌ఫుల్‌గా ఉన్నయ్
ఆగస్టు 18, 2026

Peddi Swapna | నువ్ లేని రోజు ఇంత కష్టమొస్తదనుకోలే.. విగ్రహం తొలగిస్తే తట్టుకోలేకపోతున్నం
ఆగస్టు 18, 2026

Eatala Rajender | ప్రభుత్వమే విక్రయించిన భూములను 22ఏ జాబితాలో చేర్చడం దారుణం : ఎంపీ ఈటల
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●Imran Khan Health Update | జైలు నుంచి ఆసుపత్రికి ఇమ్రాన్ ఖాన్: పాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అసలు ఆయన ఆరోగ్యానికి ఏమైంది?
- ●Mahesh Kumar Goud | 73 లక్షల ఓట్లు డిలీట్ చేశారు.. 60 లక్షల ఓట్లు డౌట్‌ఫుల్‌గా ఉన్నయ్
- ●Taapsee | తల్లి పాత్రలో తాప్సీ - గ్లామర్ పాత్రలే చేయాలని రూలు లేదంటూ ట్రోల్స్‌పై ఫైర్
- ●Supreme Court | ప్రశ్నాపత్రాల లీక్‌ను అరికట్టాలని పిల్.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు..
- ●Delhi Police | CJP పార్లమెంట్ మార్చ్ చట్టవిరుద్ధం.. అక్రమంగా బలప్రయోగం చేయలేదు : ఢిల్లీ పోలీసులు
- ●Defence Manufacturing | రక్షణ రంగంలో భారత్ మరో భారీ అడుగు.. కీలక ఉత్పత్తులు సొంతంగా తయారీ..

Imran Khan Health Update | జైలు నుంచి ఆసుపత్రికి ఇమ్రాన్ ఖాన్: పాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అసలు ఆయన ఆరోగ్యానికి ఏమైంది?

Mahesh Kumar Goud | 73 లక్షల ఓట్లు డిలీట్ చేశారు.. 60 లక్షల ఓట్లు డౌట్‌ఫుల్‌గా ఉన్నయ్

Taapsee | తల్లి పాత్రలో తాప్సీ - గ్లామర్ పాత్రలే చేయాలని రూలు లేదంటూ ట్రోల్స్‌పై ఫైర్

Supreme Court | ప్రశ్నాపత్రాల లీక్‌ను అరికట్టాలని పిల్.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు..



