Amul Ghee | పెరిగిన అమూల్ నెయ్యి ధరలు.. కేజీపై రూ. 50 పెంపు
Amul Ghee | దేశ వ్యాప్తంగా అమూల్ నెయ్యి( Amul Ghee ), బట్టర్ ఉత్పత్తుల ధరలు పెరిగాయి. కేజీ నెయ్యిపై రూ. 50 పెరగగా, 500 గ్రాముల బట్టర్ ప్యాక్‌పై రూ. 15 పెరిగాయి.
Amul Ghee | త్రినేత్ర న్యూస్ : దేశ వ్యాప్తంగా అమూల్ నెయ్యి( Amul Ghee ), బట్టర్ ఉత్పత్తుల ధరలు పెరిగాయి. కేజీ నెయ్యిపై రూ. 50 పెరగగా, 500 గ్రాముల బట్టర్ ప్యాక్‌పై రూ. 15 పెరిగాయి. ఈ పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని అమూల్ కంపెనీ ప్రకటించింది.
ప్రస్తుతం కిలో నెయ్యి ధర రూ. 630 ఉండగా, పెంచిన ధరతో రూ. 680కి చేరింది. 500 గ్రాముల నెయ్యిపై రూ. 20 పెంచారు. దీంతో రూ. 325 నుంచి రూ. 345కు చేరింది. బట్టర్ ప్యాక్ ధరలు కూడా పెరిగాయి. 100 గ్రాముల బట్టర్ ప్యాక్‌ను రూ. 63 నుంచి రూ. 66కు, 500 గ్రాముల ప్యాక్‌ను రూ. 310 నుంచి రూ. 325కు పెంచారు.
తాజావార్తలు
- ●Ground Water Levels | తెలంగాణలో భూగర్భ జల సంక్షోభం.. 554 మండలాల్లో పడిపోయిన నీటిమట్టాలు
- ●Metro - RTC Pass | రూ. 325కే మెట్రో - ఆర్టీసీ డే పాస్.. మంత్లీ పాస్ రూ. 4 వేలు..!
- ●Horoscope | నవంబర్ 5 రాశి ఫలాలు.. ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి..!
- ●Athulya Ravi | చూపు తిప్పుకోనివ్వని అందం.. రెడ్ డ్రెస్‌లో గులాబీలా అతుల్యా!
- ●Manushi Chhillar | ప్రతి సినిమా డ్రీమ్ ప్రాజెక్ట్ కానక్కర్లేదు.. లక్ష్యానికి చేరువ చేస్తే చాలంటోన్న మానుషి!
- ●Khammam Bethupalli Lake Accident | జాలర్లను కాపాడబోయి ఎస్డీఆర్ఎఫ్ బోట్లు బోల్తా.. 13 మంది సిబ్బంది గల్లంతు

Ground Water Levels | తెలంగాణలో భూగర్భ జల సంక్షోభం.. 554 మండలాల్లో పడిపోయిన నీటిమట్టాలు

Metro - RTC Pass | రూ. 325కే మెట్రో - ఆర్టీసీ డే పాస్.. మంత్లీ పాస్ రూ. 4 వేలు..!

Horoscope | నవంబర్ 5 రాశి ఫలాలు.. ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి..!

Athulya Ravi | చూపు తిప్పుకోనివ్వని అందం.. రెడ్ డ్రెస్‌లో గులాబీలా అతుల్యా!




