Metro – RTC Pass | రూ. 325కే మెట్రో – ఆర్టీసీ డే పాస్.. మంత్లీ పాస్ రూ. 4 వేలు..!
Metro - RTC Pass | హైదరాబాద్ నగర ప్రయాణికులకు ప్రభుత్వం దీపావళికి శుభవార్త వినిపించే అవకాశం ఉంది. మెట్రో - ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రవేశపెట్టిన ఉమ్మడి పాస్ ధరలను భారీగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Metro - RTC Pass | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్ నగర ప్రయాణికులకు ప్రభుత్వం దీపావళికి శుభవార్త వినిపించే అవకాశం ఉంది. మెట్రో - ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రవేశపెట్టిన ఉమ్మడి పాస్ ధరలను భారీగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెట్రో - ఆర్టీసీ డే పాస్‌ను రూ. 325కు, మంత్లీ పాస్‌ను రూ. 4 వేల నుంచి రూ. 4,500కు తగ్గించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ క్రమంలో సీఎస్ సంజయ్ జాజుతో ఆర్టీసీ ఎండీ, మెట్రో రైలు సలహాదారు సమావేశమై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. దీపావళి నుంచి కొత్త ధరలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్ ధరను రూ. 8,500గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. డే పాస్ ధర రూ. 400గా నిర్ణయించారు. ఈ ధరలపై ప్రయాణికుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దీంతో ధరలు తగ్గించాలని ప్రయాణికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ధరలు తగ్గించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మెట్రోరైలు సలహాదారు ఎన్వీఎస్‌రెడ్డితో చర్చించారు. కొత్త ధరలను ఖరారు చేశారు.
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 5 రాశి ఫలాలు.. ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి..!
- ●Athulya Ravi | చూపు తిప్పుకోనివ్వని అందం.. రెడ్ డ్రెస్‌లో గులాబీలా అతుల్యా!
- ●Manushi Chhillar | ప్రతి సినిమా డ్రీమ్ ప్రాజెక్ట్ కానక్కర్లేదు.. లక్ష్యానికి చేరువ చేస్తే చాలంటోన్న మానుషి!
- ●Khammam Bethupalli Lake Accident | జాలర్లను కాపాడబోయి ఎస్డీఆర్ఎఫ్ బోట్లు బోల్తా.. 13 మంది సిబ్బంది గల్లంతు
- ●US Midterm Elections 2026 | ట్రంప్‌నకు అసలు షాక్ ఇప్పుడే.. అమెరికాలో మారిన పవర్ గేమ్..!
- ●Kajal Aggarwal | మండోదరిగా చందమామ.. ప్రమోషన్స్‌లో కనిపించడం లేదు ఎందుకో..!

Horoscope | నవంబర్ 5 రాశి ఫలాలు.. ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి..!

Athulya Ravi | చూపు తిప్పుకోనివ్వని అందం.. రెడ్ డ్రెస్‌లో గులాబీలా అతుల్యా!

Manushi Chhillar | ప్రతి సినిమా డ్రీమ్ ప్రాజెక్ట్ కానక్కర్లేదు.. లక్ష్యానికి చేరువ చేస్తే చాలంటోన్న మానుషి!

Khammam Bethupalli Lake Accident | జాలర్లను కాపాడబోయి ఎస్డీఆర్ఎఫ్ బోట్లు బోల్తా.. 13 మంది సిబ్బంది గల్లంతు






