Rain Alert | నేడు ఆ ఏడు జిల్లాలకు వర్ష సూచన..!
Rain Alert | మురసు తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే భారీ వర్షం కురిసింది.
Rain Alert | త్రినేత్ర న్యూస్ : మురసు తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే భారీ వర్షం కురిసింది. అయితే ఈ మురసు తుపాను ప్రభావం ప్రస్తుతం తెలంగాణకు లేదని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నాడు. తేమ కారణంగా దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నాడు.
నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం కొనసాగనుంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 7 లేదా 8 తేదీల నుంచి చలి పంజా విసరనుంది.
NOVEMBER 5, 2026 FORECAST ⚠️⛈️
CYCLONE MURASU IS GONE and left over moisture to cause ISOLATED/SCATTERED T-STORMS across South, East Telangana today
Scattered T-STORMS expected in Nalgonda, Suryapet, Khammam, Bhadradri - Kothagudem, Mahabubabad, Rangareddy, Nagarkurnool during afternoon to night (not major spells)
Other districts - Isolated T-STORMS expected during afternoon to night ⛈️
Hyderabad - Dry till afternoon, isolated/scattered T-STORMS expected during afternoon to night (nothing big)
TOTAL DRY WEATHER conditions will return in Telangana from November 7/8 with DECENT COLD SPELL ahead thereafter 🥶👍
— Telangana Weatherman (@balaji25_t) November 5, 2026
సంబంధిత వార్తలు

Ground Water Levels | తెలంగాణలో భూగర్భ జల సంక్షోభం.. 554 మండలాల్లో పడిపోయిన నీటిమట్టాలు
నవంబర్ 5, 2026

Khammam Bethupalli Lake Accident | జాలర్లను కాపాడబోయి ఎస్డీఆర్ఎఫ్ బోట్లు బోల్తా.. 13 మంది సిబ్బంది గల్లంతు
నవంబర్ 4, 2026

Medigadda To Kondapochamma Sagar Cycle Yatra | కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని.. మేడిగడ్డ టు ఎర్రవెల్లి 400 కి.మీ సైకిల్ యాత్ర
నవంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Amul Ghee | పెరిగిన అమూల్ నెయ్యి ధరలు.. కేజీపై రూ. 50 పెంపు
- ●Ground Water Levels | తెలంగాణలో భూగర్భ జల సంక్షోభం.. 554 మండలాల్లో పడిపోయిన నీటిమట్టాలు
- ●Metro - RTC Pass | రూ. 325కే మెట్రో - ఆర్టీసీ డే పాస్.. మంత్లీ పాస్ రూ. 4 వేలు..!
- ●Horoscope | నవంబర్ 5 రాశి ఫలాలు.. ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి..!
- ●Athulya Ravi | చూపు తిప్పుకోనివ్వని అందం.. రెడ్ డ్రెస్లో గులాబీలా అతుల్యా!
- ●Manushi Chhillar | ప్రతి సినిమా డ్రీమ్ ప్రాజెక్ట్ కానక్కర్లేదు.. లక్ష్యానికి చేరువ చేస్తే చాలంటోన్న మానుషి!

Amul Ghee | పెరిగిన అమూల్ నెయ్యి ధరలు.. కేజీపై రూ. 50 పెంపు

Ground Water Levels | తెలంగాణలో భూగర్భ జల సంక్షోభం.. 554 మండలాల్లో పడిపోయిన నీటిమట్టాలు

Metro - RTC Pass | రూ. 325కే మెట్రో - ఆర్టీసీ డే పాస్.. మంత్లీ పాస్ రూ. 4 వేలు..!

Horoscope | నవంబర్ 5 రాశి ఫలాలు.. ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి..!



