NTV Journalists | మహిళా ఐఏఎస్ అధికారిణిపై కథనం.. ఎన్టీవీ జర్నలిస్టులకు బెయిల్
NTV Journalists | మహిళా ఐఏఎస్ అధికారిణిపై కథనం కేసులో అరెస్టయిన ఎన్‌టీవీ జర్నలిస్టులకు (NTV Journalists) బెయిల్ లభించింది.
త్రినేత్ర.న్యూస్: మహిళా ఐఏఎస్ అధికారిణిపై కథనం కేసులో అరెస్టయిన ఎన్‌టీవీ జర్నలిస్టులకు (NTV Journalists) బెయిల్ లభించింది. ఓ మంత్రితో మహిళా ఐఏఎస్‌కు అక్రమ సంబంధం ఉందంటూ వ్యక్తిత్వ హననం జరిగేలా ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారుల సంఘం ఎన్‌టీవీ సహా పలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ కేసులో సమగ్ర విచారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఎన్టీవీకి చెందిన ముగ్గురు జర్నలిస్టులు దొంతు రమేశ్, సుధీర్, పరిపూర్ణాచారిని మంగళవారం అర్ధరాత్రి సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో పరిపూర్ణాచారిని విచారించి వదిలేశారు.
మిగిలిన ఇద్దరిని మణికొండలోని ఇన్‌చార్జి 14వ ఏసీఎంఎం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసుకి సంబంధించి వాదనలను విన్న మేజిస్ట్రేట్ జర్నలిస్టులకు రిమాండ్ విధించాలన్న పోలీసుల అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో వారిని విడుదల చేశారు.
సంబంధిత వార్తలు

Ponguleti Srinivas Reddy | జర్నలిస్టులందరికీ హైదరాబాద్‌లో ఇండ్ల స్థలాలు: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
మే 1, 2026

Ponguleti Srinivas Reddy | తెలంగాణలో రెట్టింపు సంఖ్యలో అక్రిడిటేషన్లు: పొంగులేటి
ఏప్రిల్ 30, 2026

Bail to Rohith Reddy | పైలట్ రోహిత్‌రెడ్డికి బెయిల్.. హైకోర్టులో ఊరట
ఏప్రిల్ 28, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



