Mee Seva | రాష్ట్ర ప్రజలకు షాకింగ్ న్యూస్.. మీ సేవ కేంద్రాల్లో సర్వీసు ఛార్జీలు పెంపు
Mee Seva | రాష్ట్ర ప్రజలకు షాకింగ్ న్యూస్. ప్రభుత్వ నుంచి పొందే సేవల కోసం ప్రతి పౌరుడు కూడా మీ సేవ కేంద్రాలను ఆశ్రయిస్తుంటారు. అయితే మీ సేవ కేంద్రాల్లో పొందే సేవలకు భారీగా సర్వీస్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Mee Seva | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ప్రజలకు షాకింగ్ న్యూస్. ప్రభుత్వ నుంచి పొందే సేవల కోసం ప్రతి పౌరుడు కూడా మీ సేవ కేంద్రాలను ఆశ్రయిస్తుంటారు. అయితే మీ సేవ కేంద్రాల్లో పొందే సేవలకు భారీగా సర్వీస్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని సర్వీసులపై సుమారు 50 శాతం ఛార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఛార్జీలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
'ఏ' కేటగిరీ సర్వీసులకు రూ. 62 చొప్పున, 'బి' కేటగిరీ సర్వీసులకు రూ. 80 చొప్పున వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో కనీస ఛార్జీలు రూ. 35 చొప్పున ఉంటే ప్రస్తుతం రూ. 62కు పెంచారు.
కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు, ఆహార భద్రత కార్డు, ఓబీసీ సర్టిఫికెట్, విద్యుత్ కనెక్షన్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, క్రిమీ, నాన్ క్రిమీలేయర్ దరఖాస్తు, భూభారతి ఈకేవైసీ సర్వీస్, ఈబీసీ సర్టిఫికెట్ పొందాలంటే రూ. 80 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈసీకి, బర్త్ సర్టిఫికెట్ ప్రింట్ తీసుకోవాలంటే రూ. 62 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



