Crocodile | పంట పొలంలో మొసలి.. పరుగులు పెట్టిన రైతన్నలు
Crocodile | మెదక్ (Medak) జిల్లాలోని పాపన్నపేట మండలం ఎనికెపల్లి గ్రామ శివారు పంట పొలాల్లో మొసలి (Crocodile) కలకలం సృష్టించింది. పొలం పనులకు వెళ్లిన రైతులకు మొసలి కనిపించడంతో పరుగులు పెట్టారు.
Crocodile | త్రినేత్ర న్యూస్: మెదక్ (Medak) జిల్లాలోని పాపన్నపేట మండలం ఎనికెపల్లి గ్రామ శివారు పంట పొలాల్లో మొసలి (Crocodile) కలకలం సృష్టించింది. పొలం పనులకు వెళ్లిన రైతులకు మొసలి కనిపించడంతో పరుగులు పెట్టారు. దీంతో గ్రామంలో చర్చనీయాంశమైంది.
అయితే అప్రమత్తమైన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది మొసలిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. పంట పొలాల్లో ఉన్న మొసలిని పట్టుకునేందుకు సుమారు గంటసేపు శ్రమించారు. చివరకు మొసలిని పట్టుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వ్యవసాయ పనుల కోసం పొలాల వద్దకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా, మంజీరా నది (Manjeera River) నుంచి ఆ మొసలి పంట పొలాల్లోకి వచ్చినట్లు తెలుస్తున్నది.
తాజావార్తలు
- ●Gold Prices | ఫెడ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్.. బంగారం, వెండిలపై ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చా..?
- ●Harish Rao | కొండు ప్రతాప్ రావు రచించిన `ఆమె వెతలు` పుస్తకాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు
- ●Rahul Gandhi | లాఠీలకు భయపడకండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటే చలో ఢిల్లీలో పాల్గొనండి : రాహుల్ గాంధీ
- ●ChatGPT | డేంజరస్ ఏఐ.. వైద్య సలహాతో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
- ●Eatala Rajender | నిధులు తెచ్చే బాధ్యత నాది.. జవహర్నగర్ డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపండి: ఎంపీ ఈటల రాజేందర్
- ●Naseeruddin Shah | నసీరుద్దీన్ షా ప్రమాదకరమైన, విధ్వంసకర అర్బన్ నక్సల్ : కిరణ్ రిజుజు

Gold Prices | ఫెడ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్.. బంగారం, వెండిలపై ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చా..?

Harish Rao | కొండు ప్రతాప్ రావు రచించిన `ఆమె వెతలు` పుస్తకాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు

Rahul Gandhi | లాఠీలకు భయపడకండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటే చలో ఢిల్లీలో పాల్గొనండి : రాహుల్ గాంధీ

ChatGPT | డేంజరస్ ఏఐ.. వైద్య సలహాతో ప్రాణాలు కోల్పోయిన మహిళ..






