Mallu Ravi | రాజగోపాల్, అనిరుధ్‌లను కట్టడి చేస్తం.. ఈవినింగ్ మీటింగ్ తర్వాత ఏం జరిగిందనేది చెప్తా
Mallu Ravi | జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy), మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) లక్ష్మణ రేఖను దాటి మాట్లాడినట్లుగా తనకు ఫిర్యాదులు అందాయని క్రమశిక్షణ కమిటీ ఛైర్మెన్, ఎంపీ మల్లు రవి (Mallu Ravi) అన్నారు.
Mallu Ravi | త్రినేత్ర న్యూస్: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy), మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) లక్ష్మణ రేఖను దాటి మాట్లాడినట్లుగా తనకు ఫిర్యాదులు అందాయని క్రమశిక్షణ కమిటీ ఛైర్మెన్, ఎంపీ మల్లు రవి (Mallu Ravi) అన్నారు. పీసీసీ ప్రెసిడెంట్‌కు ఈ విషయాన్ని వివరించానని.. చెప్పారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగకుండా ఉండేందుకు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. ఈమేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
ఈ మధ్య కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిగారు లక్ష్మణ రేఖను దాటి మాట్లాడినట్లుగా చాలా కంప్లైంట్స్ నా దగ్గరకొచ్చినయ్. ఈ విషయాన్ని పీసీసీ ప్రెసిడెంట్‌తో మాట్లాడాను. ఆయన ఈ విషయాన్ని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత ఈరోజు పొలికల్ అఫైర్స్ కమిటీ జరుగుతుంది. అందులో మన రాష్ట్రానికి సందీప్ అని ఏఐసీసీ సెక్రటరీ ఇన్‌చార్జిగా వచ్చారు.
ఆయన స్వయంగా వారితో మాట్లాడారు. మీటింగులో కూడా మాట్లాడి భవిష్యత్‌లో పార్టీకి నష్టం జరిగేలా ఎవరు మాట్లాడకుండా చూడటానికి నిర్ణయాలు జరగబోతున్నయ్. సాయంత్రం కూడా మీటింగ్ ఉంది. అందులో కూడా నేన్ పోయి మాట్లాడతాను. రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి గీత దాటి మాట్లాడారు. ఆల్రెడి మన పీసీసీగారు రిపోర్ట్ పంపించారు. ఈ చర్చ జరిగిన తర్వాత ఏమైందో మళ్లీ మాట్లాడుతాను అని మల్లు రవి తెలిపారు.
సంబంధిత వార్తలు

Goutham Prasad | అద్దంకి! రేవంత్ చెప్పులు మోయడానికే పనికొస్తవ్ నువ్
నవంబర్ 22, 2026

Koleti Damodar Gupta | కేసీఆర్ దీక్ష ఫలితమే తెలంగాణ ఆవిర్భావం.. దీక్షాదివస్ బహిరంగ సభను విజయవంతం చేద్దాం: కోలేటి దామోదర్ గుప్తా
నవంబర్ 22, 2026

SSC Exams | పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూలు ఖరారు.. మార్చి 18 నుంచి ఎగ్జామ్స్?
నవంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Goutham Prasad | అద్దంకి! రేవంత్ చెప్పులు మోయడానికే పనికొస్తవ్ నువ్
- ●Bandi Sanjay | బీజేపీని అడ్డుకునే దమ్ము ఆ పార్టీలకు లేదు.. రాష్ట్రంలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే: బండి సంజయ్
- ●Ananda Nilayam Vimana | తిరుమల ఆనందనిలయ విమానం వెనుక ఆసక్తికర చరిత్ర..!
- ●Yuzvendra Chahal | నిన్నటి దాకా పిచ్‌పై వికెట్ల వేట.. ఇక రాజకీయాల్లో చాహల్ కొత్త ఇన్నింగ్స్!
- ●Vikarabad | ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- ●Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం రికార్డ్ - డైరెక్టర్‌గా మారనున్న సుకుమార్ శిష్యుడు

Goutham Prasad | అద్దంకి! రేవంత్ చెప్పులు మోయడానికే పనికొస్తవ్ నువ్

Bandi Sanjay | బీజేపీని అడ్డుకునే దమ్ము ఆ పార్టీలకు లేదు.. రాష్ట్రంలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే: బండి సంజయ్

Ananda Nilayam Vimana | తిరుమల ఆనందనిలయ విమానం వెనుక ఆసక్తికర చరిత్ర..!

Yuzvendra Chahal | నిన్నటి దాకా పిచ్‌పై వికెట్ల వేట.. ఇక రాజకీయాల్లో చాహల్ కొత్త ఇన్నింగ్స్!



