Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం రికార్డ్ – డైరెక్టర్‌గా మారనున్న సుకుమార్ శిష్యుడు
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరో కొత్త సినిమాను సెట్స్‌పైకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు పుష్ప, పుష్ప 2 సినిమాలకు సహాయ రచయితగా పనిచేసిన వీరు కోగటం దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు రికార్డ్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది.
Entertainment | Published On Nov 22, 2026, 11.41 am IST
Kiran Abbavaram | టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయోస్ట్ యంగ్ హీరోగా కొనసాగుతోన్నాడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న రెండు సినిమాలతో పాటు ఓ వెబ్‌సిరీస్ సెట్స్‌పై ఉన్నాయి. తాజాగా కిరణ్ అబ్బవరం మరో కొత్త సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడు డైరెక్టర్‌గా మారనున్నాడు.
కో రైటర్‌గా...
పుష్ప, పుష్ప 2 సినిమాలకు కో రైటర్‌గా పనిచేసిన వీరు కోగటం దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అతడి డైరెక్షన్‌లో కిరణ్ అబ్బవరం హీరోగా ఓ సినిమా రాబోతుంది. విభిన్నమైన పాయింట్‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి రికార్డ్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు సుకుమార్ రైటింగ్ వర్క్స్ పతాకంపై డైరెక్టర్ సుకుమార్ నిర్మించబోతున్నారు. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలుకాబోతుంది. హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరన్నది ఓపెనింగ్ రోజే రివీల్ చేయబోతున్నారు.
రియాలిటీ....
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న రియాలిటీ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుక రాబోతుంది. దర్శకుడిగా ఇదే తొలి సినిమా అయినా మూడు నెలలోనే షూటింగ్‌నుపూర్తి చేసి ఆకట్టుకున్నాడు. రియాలిటీలో దేవికా భట్ హీరోయిన్‌గా నటిస్తోంది. సాయికుమార్, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Heroines | కొత్త నాయికలొస్తున్నారు – స్టార్స్ సినిమాలతో టాలీవుడ్లోకి నయా అందాల ఎంట్రీ
నవంబర్ 22, 2026

Satvika Veeravalli | ఒక్క సినిమాతోనే సెన్సేషన్ – ఆకాశంలో ఒక తార హీరోయిన్‌కు అవకాశాల వెల్లువ!
నవంబర్ 21, 2026

Chandrabose | అచ్చ తెలంగాణ మాండలికంలో పాటలు రాశా … నాటునాటుకు అందుకే ఆస్కార్ వచ్చింది – చంద్రబోస్ కామెంట్స్
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Koleti Damodar Gupta | కేసీఆర్ దీక్ష ఫలితమే తెలంగాణ ఆవిర్భావం.. దీక్షాదివస్ బహిరంగ సభను విజయవంతం చేద్దాం: కోలేటి దామోదర్ గుప్తా
- ●US Airport | విమానం ఎక్కుతుండగా ఇద్దరు ప్రయాణికుల అరెస్ట్.. ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్ అధికారుల అతి!
- ●Heroines | కొత్త నాయికలొస్తున్నారు - స్టార్స్ సినిమాలతో టాలీవుడ్లోకి నయా అందాల ఎంట్రీ
- ●CRPF | జవాన్ల రక్షణకు స్వదేశీ కవచం!
- ●Organ Donation | రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్.. ముగ్గురికి పునర్జన్మనిచ్చిన వరంగల్ రైతు
- ●Foreign Tours | మాజీ సీఎం విదేశీ పర్యటనలపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

Koleti Damodar Gupta | కేసీఆర్ దీక్ష ఫలితమే తెలంగాణ ఆవిర్భావం.. దీక్షాదివస్ బహిరంగ సభను విజయవంతం చేద్దాం: కోలేటి దామోదర్ గుప్తా

US Airport | విమానం ఎక్కుతుండగా ఇద్దరు ప్రయాణికుల అరెస్ట్.. ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్ అధికారుల అతి!

Heroines | కొత్త నాయికలొస్తున్నారు - స్టార్స్ సినిమాలతో టాలీవుడ్లోకి నయా అందాల ఎంట్రీ

CRPF | జవాన్ల రక్షణకు స్వదేశీ కవచం!



