DK Aruna | డిండి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలి.. డీకే అరుణ డిమాండ్
DK Aruna | పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగమైన ఏదుల రిజర్వాయర్( Yedula Reservoir ) నుంచి డిండి ప్రాజెక్టు( Dindi Project )కు నీళ్లు ఎత్తిపోయాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ( DK Aruna ) తప్పుబట్టారు. ఈ నిర్ణయంపై ఆమె తీవ్రంగా స్పందించారు.
DK Aruna | త్రినేత్ర న్యూస్ : పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగమైన ఏదుల రిజర్వాయర్( Yedula Reservoir ) నుంచి డిండి ప్రాజెక్టు( Dindi Project )కు నీళ్లు ఎత్తిపోయాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ( DK Aruna ) తప్పుబట్టారు. ఈ నిర్ణయంపై ఆమె తీవ్రంగా స్పందించారు.
డిండి ప్రాజెక్టుకు నీటిని కేటాయించాలన్న ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లును రద్దు చేయాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. పాలమూరు ప్రజల ఆశీస్సులతోనే ఆయన సీఎం అయ్యారు. అలాంటి వ్యక్తి.. పాలమూరు రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే డిండి ఎత్తిపోతలకు మద్దతు తెలపడం ఏమాత్రం సరికాదు అని డీకే అరుణ అన్నారు. కేవలం తన పదవిని కాపాడుకునేందుకు.. సొంత జిల్లా రైతులకే హాని తలపెడుతున్నారు. రైతులకు నష్టం జరిగితే.. సరైన సమయంలో పాలమూరు ప్రజలు రేవంత్‌ను కచ్చితంగా నిలదీస్తారని ఎంపీ అరుణ పేర్కొన్నారు.
#WATCH | Hyderabad, Telangana: On CM Revanth Reddy's decision to allocate water to the Dindi project, BJP MP DK Aruna says, "We are completely opposed to it; the Dindi Lift Irrigation project must be halted and its tenders and contracts should be cancelled. Chief Minister Revanth Reddy hails from Mahabubnagar in Telangana; he attained the position of Chief Minister thanks to the blessings of the people of Mahabubnagar. It is entirely wrong for him to now support the Dindi Lift project, which works against the interests of the farmers of Mahabubnagar. If he, as a Chief Minister from Mahabubnagar, causes harm to the farmers of his own region—doing so merely to secure his own position—then the farmers and the people of Palamuru will certainly hold him accountable when the time comes..."
— ANI (@ANI) October 26, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao | ఆందోళనలో 50 వేల మంది సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు..!
అక్టోబర్ 26, 2026

KCR | కేసీఆర్ సీఎం కావాలని పాదయాత్ర.. బీఆర్ఎస్ అధినేతను కలుసుకున్న పాలమూరు అభిమాని
అక్టోబర్ 25, 2026

Gutha Sukender Reddy | ఏ జిల్లా నీరు ఆ జిల్లాకే కావాలంటే.. కర్ణాటక నుంచి దిగువకు చుక్క నీరు కూడా రాదు: గుత్తా సుఖేందర్ రెడ్డి
అక్టోబర్ 25, 2026
తాజావార్తలు
- ●Ramachander Rao | కాంగ్రెస్ పాలన పట్ల తెలంగాణ యువత అసంతృప్తి : ఎన్ రామచందర్ రావు
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక ఇన్స్టాగ్రామ్ రీల్స్ షేర్ చేయడం మరింత సులభం..
- ●Harish Rao | ఆందోళనలో 50 వేల మంది సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు..!
- ●Rahul Gandhi | అమిత్ షాపై గెలిచిన రాహుల్ గాంధీ.. పరువు నష్టం కేసు కొట్టివేత
- ●Revanth Reddy | మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట నిర్మాణంపై చర్చ
- ●Fire Broke Out Parliament | పార్లమెంట్లో అగ్నిప్రమాదం.. నార్త్‌బ్లాక్ నుంచి నల్లటి పొగ

Ramachander Rao | కాంగ్రెస్ పాలన పట్ల తెలంగాణ యువత అసంతృప్తి : ఎన్ రామచందర్ రావు

WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక ఇన్స్టాగ్రామ్ రీల్స్ షేర్ చేయడం మరింత సులభం..

Harish Rao | ఆందోళనలో 50 వేల మంది సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు..!

Rahul Gandhi | అమిత్ షాపై గెలిచిన రాహుల్ గాంధీ.. పరువు నష్టం కేసు కొట్టివేత



