KCR | కేసీఆర్ సీఎం కావాలని పాదయాత్ర.. బీఆర్ఎస్ అధినేతను కలుసుకున్న పాలమూరు అభిమాని
KCR | కేసీఆర్ (KCR) మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం అంకెల్ల గ్రామానికి చెందిన అభిమాని కావలి రాంచందర్ పాదయాత్ర (Foot March) చేపట్టారు.
KCR | త్రినేత్ర న్యూస్: కేసీఆర్ (KCR) మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం అంకెల్ల గ్రామానికి చెందిన అభిమాని కావలి రాంచందర్ పాదయాత్ర (Foot March) చేపట్టారు. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి (Erravalli) ఫామ్‌హౌస్‌కు ఆదివారం చేరుకుని కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆశీస్సులు తీసుకున్నారు. సదరు అభిమానితో కేసీఆర్ ముచ్చటించి శుభాకాంక్షలు తెలియజేశారు.
కాగా ఇటీవల పెద్దపల్లి జిల్లా మంథని నుంచి ముగ్గురు యువకులు పాదయాత్ర చేస్తూ ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంథని బెన్నిపాల్, బూర్ల వెంకటేశ్, కొండ వెంకటేశ్‌ను కేసీఆర్ అభినందించి, కాసేపు ముచ్చటించారు. తనపట్ల వారు చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.
సంబంధిత వార్తలు

Tree Translocation | వందేళ్ల నాటి మహా వృక్షాలకు పునర్జన్మ: చెట్లను నరక్కుండా వేర్లతో సహా మరోచోటుకి ఎలా తరలిస్తున్నారో తెలుసా?
అక్టోబర్ 25, 2026

Special Trains | సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్- హైదరాబాద్ మధ్య 22 ప్రత్యేక రైళ్లు
అక్టోబర్ 25, 2026

Assistant Professor Jobs | పరీక్ష పెట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు భర్తీ చేయాలి
అక్టోబర్ 25, 2026
తాజావార్తలు
- ●Tree Translocation | వందేళ్ల నాటి మహా వృక్షాలకు పునర్జన్మ: చెట్లను నరక్కుండా వేర్లతో సహా మరోచోటుకి ఎలా తరలిస్తున్నారో తెలుసా?
- ●Special Trains | సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్- హైదరాబాద్ మధ్య 22 ప్రత్యేక రైళ్లు
- ●Yuval Blumberg | ట్రంప్ ఉన్న ఈ రెండేళ్లలోనే ఇరాన్ పని పూర్తి చేయాలి.. లేదంటే ఇజ్రాయెల్ ఉనికికే ముప్పు
- ●Assistant Professor Jobs | పరీక్ష పెట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు భర్తీ చేయాలి
- ●Phone Tapping Case | గవర్నర్ అనుమతి లేకుండానే కేసీఆర్ పై చార్జిషీట్?
- ●ISRO Privatisation | ఇస్రో ప్రైవేటీకరణ నిజమేనా?

Tree Translocation | వందేళ్ల నాటి మహా వృక్షాలకు పునర్జన్మ: చెట్లను నరక్కుండా వేర్లతో సహా మరోచోటుకి ఎలా తరలిస్తున్నారో తెలుసా?

Special Trains | సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్- హైదరాబాద్ మధ్య 22 ప్రత్యేక రైళ్లు

Yuval Blumberg | ట్రంప్ ఉన్న ఈ రెండేళ్లలోనే ఇరాన్ పని పూర్తి చేయాలి.. లేదంటే ఇజ్రాయెల్ ఉనికికే ముప్పు

Assistant Professor Jobs | పరీక్ష పెట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు భర్తీ చేయాలి



