Ramachander Rao | కాంగ్రెస్ పాలన పట్ల తెలంగాణ యువత అసంతృప్తి : ఎన్ రామచందర్ రావు
Ramachander Rao | తెలంగాణ యువత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు( Ramachander Rao ) అన్నారు. యువత బీజేపీ వైపు ఆసక్తి చూపిస్తుందన్నారు.
Ramachander Rao | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ యువత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు( Ramachander Rao ) అన్నారు. యువత బీజేపీ వైపు ఆసక్తి చూపిస్తుందన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల( Graduate MLC Elections ) ఓటర్ల నమోదు కార్యక్రమానికి సంబంధించి నిర్వహించిన సన్నాహక సమావేశంలో బీజేపీ యువమోర్చా కార్యకర్తలను ఉద్దేశించి రామచందర్ రావు ప్రసంగించారు.

అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా ప్రతి కార్యకర్త చొరవ తీసుకుని, ఓటర్ల నమోదు ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ యువత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉంది. తమ ఆకాంక్షలను నెరవేర్చగల శక్తిగా బీజేపీ వైపు నూతన ఆశలతో చూస్తోంది. యువత ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ పూర్తిగా విఫలమయ్యాయి. యువత సాధికారతకు, తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు కట్టుబడి ఉన్న ఏకైక విశ్వసనీయ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే అని రామచందర్ రావు స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao | ఆందోళనలో 50 వేల మంది సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు..!
అక్టోబర్ 26, 2026

Rain Update | అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
అక్టోబర్ 26, 2026

Modi Ka Baap Bhi Jayega Controversy | ‘మోదీ కా బాప్ భీ జాయేగా’: పాట్నా సభలో సహనం కోల్పోయిన మల్లికార్జున ఖర్గే
అక్టోబర్ 25, 2026
తాజావార్తలు
- ●Harish Rao | ఆందోళనలో 50 వేల మంది సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు..!
- ●Rahul Gandhi | అమిత్ షాపై గెలిచిన రాహుల్ గాంధీ.. పరువు నష్టం కేసు కొట్టివేత
- ●Revanth Reddy | మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట నిర్మాణంపై చర్చ
- ●Fire Broke Out Parliament | పార్లమెంట్లో అగ్నిప్రమాదం.. నార్త్‌బ్లాక్ నుంచి నల్లటి పొగ
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోరు.. స్వల్పంగా పెరిగిన ధరలు..
- ●HD Kumaraswamy | మా కుటుంబాన్ని అంతం చేసేందుకు కుట్ర.. రూ.600 కోట్లతో డీల్.. సీఎం డీకేపై కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు

Harish Rao | ఆందోళనలో 50 వేల మంది సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు..!

Rahul Gandhi | అమిత్ షాపై గెలిచిన రాహుల్ గాంధీ.. పరువు నష్టం కేసు కొట్టివేత

Revanth Reddy | మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట నిర్మాణంపై చర్చ

Fire Broke Out Parliament | పార్లమెంట్లో అగ్నిప్రమాదం.. నార్త్‌బ్లాక్ నుంచి నల్లటి పొగ



