Fire Crackers Lorry | విద్యుత్ వైర్లు తగిలి టపాసుల లారీ దగ్ధం
Fire Crackers Lorry | రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజెర్ల సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. టపాసుల లోడుతో వెళ్తున్న లారీకి విద్యుత్ వైర్లు (Electricity Wires) తగిలాయి. దీంతో భారీ శబ్ధంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.
Fire Crackers Lorry | రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజెర్ల సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. టపాసుల లోడుతో వెళ్తున్న లారీకి విద్యుత్ వైర్లు (Electricity Wires) తగిలాయి. దీంతో భారీ శబ్ధంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల్లో లారీ మొత్తం తగలబడిపోతోంది. ఈ శబ్ధంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. టపాసుల శబ్ధంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి.
https://x.com/TeluguScribe/status/2035286201796846060
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






