Rain | రాష్ట్రంలో ఆరు రోజులపాటు ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వానలు.. ఎల్లో అలర్ట్ జారీ
Rain | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న ఆరు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు (Rain) కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 16 నుంచి 21వ తేదీల మధ్య వర్షాలు పడుతాయని తెలిపింది.
Rain | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న ఆరు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు (Rain) కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 16 నుంచి 21వ తేదీల మధ్య వర్షాలు పడుతాయని తెలిపింది...
సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో మొదలై మంగళ, బుధవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరికొన్ని చోట్లకు విస్తరిస్తాయని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
https://x.com/metcentrehyd/status/2033235255256346809/photo/1
ఇక రానున్న 2 నుంచి 3 గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరబాద్, మేడ్చల్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, జిల్లాల్లో తేలికపాటి వర్షం, గంటలకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) వెల్లడించింది. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో రానున్న రెండు గంటల్లో వర్షం కురుస్తుందని తెలిపింది.
https://x.com/metcentrehyd/status/2033316506994647523
https://x.com/metcentrehyd/status/2033316324139757826/photo/1
https://x.com/metcentrehyd/status/2033263294727979103/photo/1
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




