BRSV | విద్యార్థులపై దాష్టికానికి వ్యతిరేకంగా.. ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్వీ నిరసన..
BRSV | నీట్ పేపర్ లీక్‌కు బాధ్యతవహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌చేస్తూ ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసనపై (Students Protest) కేంద్రప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.
BRSV | త్రినేత్ర.న్యూస్: నీట్ పేపర్ లీక్‌కు బాధ్యతవహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌చేస్తూ ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసనపై (Students Protest) కేంద్రప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. విద్యార్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. దీంతో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో విద్యార్థి, యువతపై కేంద్రప్రభుత్వ అణివేత విధానాలకు, దాష్టికానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ (BRS) పార్టీ మహాధర్నాకు (Dharna) పిలుపునిచ్చింది.
శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ (Indira Park) వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వీ (BRSV) నేతృత్వంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొననున్నారు. విద్యార్థుల పోరాటానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంఘీభావం తెలపనున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!
- ●Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!
- ●TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Operation Polo | విలీనం.. 78 ఏళ్లు
- ●Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్
- ●Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం

Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!

Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!

TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి

Operation Polo | విలీనం.. 78 ఏళ్లు






