Himanshu Rao | హిమాన్షు రావుకు సర్జరీ.. గచ్చిబౌలి ఏఐజీకి కేసీఆర్
Himanshu Rao | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షురావుకు జూలై 6న జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా ఆయనకు గాయమైన సంగతి తెలిసిందే. దాంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
Himanshu Rao | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షురావుకు జూలై 6న జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా ఆయనకు గాయమైన సంగతి తెలిసిందే. దాంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తదనంతరం జూలై 9న హిమాన్షును డిశ్చార్జి చేశారు. అయితే ముక్కుకు సర్జరీ చేయాల్సి ఉండడంతో మళ్లీ ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ క్రమంలో మనువడు హిమాన్షును పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లనున్నారు.
ఈ మేరకు హిమాన్షు రావు ఒక సందేశం విడుదల చేశారు. జూలై 6న ఏర్పడిన గాయం కారణంగా ఇవాళ నాకు సర్జరీ జరగనుంది. శస్త్ర చికిత్స నేపథ్యంలో ఆస్పత్రిలోనే రెండు రోజులు ఉండాల్సి వస్తుంది. సర్జరీ విజయవంతమై త్వరగా కోలుకుంటున్నానని నమ్ముతున్నాను. ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆశిస్తున్నాను. మీ మద్దతుకు, ఆశీస్సులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అని పేర్కొన్నారు.

తాజావార్తలు
- ●IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!
- ●Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్
- ●Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం
- ●Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాం
- ●Ayodhya Ram Temple Donation Theft | పాపం మహమ్మద్ గజనీ భారతదేశంపై దండెత్తి దోచుకుంది కేవలం 17 సార్లే
- ●ACB Raids | 15 వేలకు కక్కుర్తి పడి.. ఏసీబీ వలకు చిక్కి

IPL 2027 | ఫ్లెమింగ్ శకం ముగిసింది. సీఎస్కే కొత్త హెచ్కోచ్గా జహీర్ ఖాన్..!

Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్

Snapana Tirumanjanam | ముత్యాల మాలలు, పంచామృతాభిషేఖాలు.. శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం

Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాం






