Engagement Ceremony | దేశపతి దంపతుల కుమార్తె నిశ్చితార్థం.. కాబోయే వధూవరులకు బీఆర్ఎస్ నేతల ఆశీర్వాదం
Engagement Ceremony | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్(Deshapathi Srinivas)-సునీత దంపతుల కుమార్తె సాహితి నిశ్చితార్థ వేడుక గురువారం ఘనంగా జరిగింది.
Engagement Ceremony | త్రినేత్ర న్యూస్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్(Deshapathi Srinivas)-సునీత దంపతుల కుమార్తె సాహితి నిశ్చితార్థ వేడుక (Engagement Ceremony) గురువారం ఘనంగా జరిగింది. హైదరాబాద్ (Hyderabad) కర్మన్ ఘాట్ శుభం ప్రెస్టీజ్ హోటల్ లోని భాస్కరా హాలులో జరిగిన ఈ వేడుకకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు (Harish Rao), సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
వీరితో పాటు ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీప్రసాద్, అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, కోతి కిశోర్ గౌడ్, గోసుల శ్రీనివాస్ యాదవ్, సంతోష్ రెడ్డి తదితరులు హాజరై అక్షింతలు వేసి కాబోయే వధూవరులు సాహితి-నమ్రత్ లకు ఆశీస్సులు అందజేశారు. కాగా మిర్యాలగూడకు చెందిన నందిపాటి శ్రీనివాసరావు-నిర్మల దంపతుల కుమారుడు నమ్రత్‌కు సాహితిని ఇచ్చి వివాహం చేయనున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●ICICI Bank | ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కొత్త ఛార్జీలు.. డిసెంబర్ నుంచి బెనిఫిట్స్ కట్..
- ●Special Parliament Session | త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు : ప్రభుత్వ వర్గాలు
- ●Rashmika Mandanna | రష్మిక మందన్న మైసా పోస్ట్‌పోన్? - కొత్త రిలీజ్ డేట్ ఇదేనా!
- ●India Cleanest City 2026 | ఇండోర్ 8 ఏళ్ల రికార్డుకు తెర: దేశంలోనే నం.1 క్లీన్ సిటీగా 'నవీ ముంబై'.. సత్తా చాటిన విజయవాడ, విశాఖ!
- ●Manne Krishank | రాజీవ్ గాంధీ కూడా ఐస్ క్రీమ్ అమ్మారు..
- ●Mumbai Local Train Incident | 'బ్యాడ్ టచ్'ను ఎదిరించినందుకు రైలు నుంచి యువతిని తోసేశాడు

ICICI Bank | ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కొత్త ఛార్జీలు.. డిసెంబర్ నుంచి బెనిఫిట్స్ కట్..

Special Parliament Session | త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు : ప్రభుత్వ వర్గాలు

Rashmika Mandanna | రష్మిక మందన్న మైసా పోస్ట్‌పోన్? - కొత్త రిలీజ్ డేట్ ఇదేనా!

India Cleanest City 2026 | ఇండోర్ 8 ఏళ్ల రికార్డుకు తెర: దేశంలోనే నం.1 క్లీన్ సిటీగా 'నవీ ముంబై'.. సత్తా చాటిన విజయవాడ, విశాఖ!








