Mahesh Kumar Goud | ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అంటే గౌరవం: మహేశ్‌కుమార్ గౌడ్
Mahesh Kumar Goud | ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ (KCR) అంటే తమకు గౌరవం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు (TPCC President) మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో నోటీసుల అంశంపై తనకు స్పష్టత లేదని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో పారదర్శక విచారణ జరగాలన్నారు.
Mahesh Kumar Goud | ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ (KCR) అంటే తమకు గౌరవం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు (TPCC President) మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో ఎవరు భాగస్వాములో తేలాల్సి ఉందని చెప్పారు. ఈ కేసులో నోటీసుల అంశంపై తనకు స్పష్టత లేదని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో పారదర్శక విచారణ జరగాలన్నారు. 500కు పైగా ఫోన్ నంబర్లు ట్యాప్ అయ్యాయనే సమాచారం ఉందని, జరిగిన వాస్తవాలు తెలుసుకునేందుకు సిట్ ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు. ఆనాటి ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమేయం లేకుండా ఇలాంటివి జరగవని చెప్పారు. అధికారులు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడరని పేర్కొన్నారు. సిట్ సంపూర్ణ విచారణ జరిగితేనే నిజాలు బయటకు వస్తాయన్నారు. విచారణలో వాస్తవాలు బయటకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెల్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అటువంటి సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల్లో బీఫామ్‌ల విషయంలో ఇంచార్జి మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిపారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

BRS Constituency Incharges | 119 నియోజకవర్గాల ఇంచార్జీలు వీరే.. ప్రకటించిన గులాబీ అధినేత కేసీఆర్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



