Srinivas Rao | కేసీఆర్ బావమరిది శ్రీనివాస్‌రావు కన్నుమూత
Srinivas Rao | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) బావమరిది శ్రీనివాస్ రావు (Srinivas Rao) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Srinivas Rao | త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు (Srinivas Rao) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంపల్లి సమీపంలోని సుచిత్ర జంక్షన్ వద్ద ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఆయన నివాసం ఉంటున్నారు. ఆయన కుమారుడు అమెరికాలో ఉండటంతో అతడు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిసింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు (KTR) శ్రీనివాస్ రావు స్వయాన మేనమామ. శ్రీనివాస్ రావు మరణం నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలను కేటీఆర్ రద్దు చేసుకున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) కూడా తన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు. శ్రీనివాస్ భౌతికకానికి నివాళులర్పించేందుకు యశోద హాస్పిటల్‌కు చేరుకున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR | ఫ్యూచర్ సిటీ అనేది మాయ.. రేపటి రోజున నిలవదు, చెల్లదు
సెప్టెంబర్ 10, 2026

Balmoor Venkat | బీఆర్ఎస్ నేతలు బుద్ధి మార్చుకోకపోతే.. ప్రజలే మిమ్మల్ని శుద్ధి చేస్తారు: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
సెప్టెంబర్ 10, 2026

Harish Rao | సిగ్గుచేటు.. ఫేక్ అకౌంట్ గురించి అసెంబ్లీలో చెప్పిన సీఎం రేవంత్: హరీశ్ రావు
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●P Chidambaram | బ్రిక్స్‌తో భారత్‌కు ఒరిగిందేంటి..? : చిదంబరం
- ●iOS 27 | ఐఫోన్లకు భారీ అప్డేట్.. సెప్టెంబర్ 14 నుంచే ఐఓఎస్ 27..
- ●Red Fort Blast | టార్గెట్ రెడ్ ఫోర్ట్ కాదు.. లాల్ మందిర్.. ఢిల్లీ పేలుడుపై సంచలన విషయాలు
- ●KTR | ఫ్యూచర్ సిటీ అనేది మాయ.. రేపటి రోజున నిలవదు, చెల్లదు
- ●SBI | కస్టమర్లకు ఎస్బీఐ అలర్ట్.. వరుస సెలవులు, ఏటీఎంలు పనిచేస్తాయా..?
- ●80s Vibes | సోషల్ మీడియాని షేక్ చేస్తున్న 80s ట్రెండ్.. వింటేజ్ లుక్‌లో ప్రధాని మోదీ, రాహుల్..

P Chidambaram | బ్రిక్స్‌తో భారత్‌కు ఒరిగిందేంటి..? : చిదంబరం

iOS 27 | ఐఫోన్లకు భారీ అప్డేట్.. సెప్టెంబర్ 14 నుంచే ఐఓఎస్ 27..

Red Fort Blast | టార్గెట్ రెడ్ ఫోర్ట్ కాదు.. లాల్ మందిర్.. ఢిల్లీ పేలుడుపై సంచలన విషయాలు

KTR | ఫ్యూచర్ సిటీ అనేది మాయ.. రేపటి రోజున నిలవదు, చెల్లదు



