NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..
NTPC | దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) డిప్యూటీ మేనేజర్ (Deputy Manager) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 135 పోస్టులను భర్తీ (NTPC Recruitment) చేస్తున్నది.
NTPC | త్రినేత్ర.న్యూస్: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) డిప్యూటీ మేనేజర్ (Deputy Manager) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 135 పోస్టులను భర్తీ (NTPC Recruitment) చేస్తున్నది. ఎలక్ట్రికల్, మెకానికల్, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రతినెల జీతం రూ.70 వేల నుంచి రూ.2 లక్షల వరకు వస్తుంది.
మొత్తం పోస్టులు: 135
డిప్యూటీ మేనేజర్ ఎలక్ట్రికల్- 40 (జనరల్ 15, ఈడబ్ల్యూఎస్ 4, ఓబీసీ 10, ఎస్సీ 7, ఎస్టీ 4)
మెకానికల్- 55 (జనరల్ 21, ఈడబ్ల్యూఎస్ 5, ఓబీసీ 14, ఎస్సీ 8, ఎస్టీ 7)
కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్- 40 (జనరల్ 15, ఈడబ్ల్యూఎస్ 4, ఓబీసీ 10, ఎస్సీ 6, ఎస్టీ 5)
అర్హతలు: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. ఉద్యోగ అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు 40 ఏండ్లలోపు వారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజులేదు.
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 26
వెబ్‌సైట్: careers.ntpc.co.in / www.ntpc.co.in
సంబంధిత వార్తలు

Coal Gasification Scheme | బొగ్గు గ్యాసిఫికేషన్ పథకానికి స్పందన కరువంటూ వార్తలు.. స్పష్టతనిచ్చిన కేంద్రం..!
సెప్టెంబర్ 5, 2026

Singareni | రామగుండం కోల్‌మైన్‌కు పర్యావరణ అనుమతులు.. 25 ఏండ్లపాటు బొగ్గు తవ్వకాలు
మే 3, 2026

NTPC Recruitment | బీఈ, బీటెక్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఎన్టీపీసీలో 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు..
మే 1, 2026
తాజావార్తలు
- ●Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం
- ●S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు
- ●MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి
- ●Supreme Court | ఆన్‌లైన్‌లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి
- ●Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ

Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం

S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు

MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి

Supreme Court | ఆన్‌లైన్‌లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు



