Kavitha | నూతన రాజకీయ పార్టీ ఏర్పాటును నిర్ధారించిన కవిత
Kavitha | కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ (MLC) కవిత (Kavitha) సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే శాసనమండలి వేదికగా పలు ఆరోపణలు గుప్పించిన ఆమె సభ నుంచి బయటకు వచ్చిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ని నూతన రాజకీయ పార్టీగా మారుస్తానని తెలిపారు.
A
A Sudheeksha
Telangana | Jan 5, 2026, 2.10 pm IST

















