Kavitha | ఇది మహిళలను అవమానించడమే : టీఆర్ఎస్ చీఫ్ కవిత
Kavitha | తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు వేసిన కమిటీలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడం అంటే ఉద్యమంలో క్రియాశీలంగా పని చేసిన సమస్త మహిళలను అవమానించడమే అని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
Kavitha | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు వేసిన కమిటీలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడం అంటే ఉద్యమంలో క్రియాశీలంగా పని చేసిన సమస్త మహిళలను అవమానించడమే అని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ ఉద్యమకారుల సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన భూ పోరాటాలు, ఉద్యమాలకు దిగివచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీని ఏర్పాటు చేసిందని ఆమె తెలిపారు.
జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లోనే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, అమరవీరుల కుటుంబాలకు సమరయోధుల పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కమిటీలతో కాలయాపన చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్తేమీ కాదు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రక్రియ ఈ ఏడాది జూన్ 2వ తేదీన ప్రారంభం కాకుంటే ఉద్యమకారులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నామని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






