Kaushik Reddy | కరీంనగర్‌పై సీపీ చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
Kaushik Reddy | మీడియా వక్రీకరించకుండా తాను చెప్పింది చెప్పినట్లుగా రాస్తే కరీంనగర్ యువతకు లాభం జరుగుతుందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ సీపీ ఫైరింగ్‌పై మంత్రి శ్రీధర్‌బాబు విచారణ చేయిస్తామన్నారు.
Kaushik Reddy | మీడియా వక్రీకరించకుండా తాను చెప్పింది చెప్పినట్లుగా రాస్తే కరీంనగర్ యువతకు లాభం జరుగుతుందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ సీపీ ఫైరింగ్‌పై మంత్రి శ్రీధర్‌బాబు విచారణ చేయిస్తామన్నారు. తాను ఆరోపణలు చేసిన తర్వాత సీపీ ప్రెస్‌కు ఆ రోజు నేను సెలవులో ఉన్నానంటూ లెటర్ రిలీజ్ చేశారని గుర్తు చేశారు. లెటర్ మొత్తం ప్రింట్ చేసి, సీపీ 19వ తేదీ ఎందుకు పెన్నుతో రాశారు? దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని, భద్రతను కాపాడిన పోలీసులు ఇలా చేస్తే ఎలా?.. సీపీకి సెలవు ఇచ్చేది డీజీపీ అని, కానీ ఇక్కడ సీపీకి సెలవు ఐజీ ఎలా ఇస్తారు? ప్రశ్నించారు. ఫైరింగ్ జరిగిన ప్రదేశంలో ప్యాచ్ వర్క్ కూడా చేశారని, ఇది నిజం కదా? అంటూ నిలదీశారు.
కేసులు మా మీద పెట్టడం కాదని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కాలయాపన చేస్తే నష్టపోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోం మంత్రని, ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పీకల్లోతు మందు తాగి కరీంనగర్‌లో పోలీసులు జల్సాలు చేస్తున్నారన్నారు. కరీంనగర్ సీపీపై 30వ తేదీ వరకూ చర్యలు తీసుకుపోతే మరిన్ని విషయాలు బయటికి వస్తాయన్నారు. దొంగ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తని, తనకు పోలీసు వ్యవస్థపై గౌరవం ఉందన్నారు. హుజూరాబాద్ ఏసీపీ, జమ్మికుంట రూరల్ సీఐపై చర్యలు తీసుకోవాలన్నారు. తాను తప్పు మాట్లాడితే.. అబద్ధమైతే అసెంబ్లీ ముందు ముక్కు నెలకు రాస్తారన్నారు. ఒక్క సీపీతో పోలీసు వ్యవస్థకు చడ్డపేరు వస్తుందని, సీపీపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



