త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shiva Ganga Koneru | శివ గంగా కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా కారు..

Shiva Ganga Koneru | రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శివగంగ దేవాలయం కోనేరు( Shiva Ganga Koneru ) లోకి ఇన్నోవా కారు( Innova Car ) దూసుకెళ్లి పల్టీ కొట్టింది.

S

Telangana | Published On Oct 19, 2026, 1.23 pm IST

Shiva Ganga Koneru | శివ గంగా కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా కారు..
Advertisement

Shiva Ganga Koneru | త్రినేత్ర న్యూస్ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శివగంగ దేవాలయం కోనేరు( Shiva Ganga Koneru ) లోకి ఇన్నోవా కారు( Innova Car ) దూసుకెళ్లి పల్టీ కొట్టింది. కేశంపేట్ నుండి మహేశ్వరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు కారులో డ్రైవర్ ఒక్కడే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం తర్వాత డ్రైవర్ కారులో నుండి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement