Bhadradri Kothagudem | నిల్చుండగానే గర్భిణి ప్రసవం.. నేలపై జారిపడిన శిశువుకు తీవ్ర గాయం
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా.. అప్పుడే పుట్టిన పసికందుకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆ పసిబిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
Bhadradri Kothagudem | త్రినేత్ర.న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా.. అప్పుడే పుట్టిన పసికందుకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆ పసిబిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ గర్భిణికి నెలలు నిండాయి. దీంతో ఆమెకు పురిటినొప్పులు రావడంతో.. జిల్లా ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణి పట్ల వైద్యులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. లేబర్ రూమ్‌కు తీసుకెళ్లకుండా అలసత్వం వహించారు.
దీంతో బాధిత గర్భిణి నిల్చుండగానే.. ప్రసవమైంది. ఈ క్రమంలో నేలపై జారిపడ్డ ఆ పసిబిడ్డకు తీవ్ర గాయమైంది. అప్పటికీ కూడా వైద్యులు, ఇతర సిబ్బంది ఆమె వద్దకు చేరుకోలేదు. 10 నిమిషాల తర్వాత డాక్టర్లు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
- ●Baby Girl | 200 ఏళ్ల తర్వాత.. ఆ ఇంట ఆడబిడ్డ జననం
- ●Mokila | మోకిలా, బాచుపల్లిలో.. ఒక్కో ప్లాట్ ధర ఎంతో తెలుసా?
- ●Telangana | దక్షిణ కొరియాలో తెలంగాణ ఉన్నతస్థాయి అధికారుల బృందం పర్యటన
- ●వైన్, విస్కీల సీక్రెట్ బాక్స్: అసలు ఈ 'ఓక్' మ్యాజిక్ ఏంటి భయ్యా?
- ●Vemula Prashanth Reddy | కాంగ్రెస్ పాలన 1,000 అబద్ధాల 'దగాపాలన'
- ●Toxic Movie | ముగ్గురు భామలకు ‘టాక్సిక్’.. యశ్ సినిమాతో తలకిందులైన అంచనాలు..!

Baby Girl | 200 ఏళ్ల తర్వాత.. ఆ ఇంట ఆడబిడ్డ జననం

Mokila | మోకిలా, బాచుపల్లిలో.. ఒక్కో ప్లాట్ ధర ఎంతో తెలుసా?

Telangana | దక్షిణ కొరియాలో తెలంగాణ ఉన్నతస్థాయి అధికారుల బృందం పర్యటన

వైన్, విస్కీల సీక్రెట్ బాక్స్: అసలు ఈ 'ఓక్' మ్యాజిక్ ఏంటి భయ్యా?




