Akbaruddin Owaisi | నా వయసైపోయింది.. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు
Akbaruddin Owaisi | త్రినేత్ర న్యూస్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. తాను ముసలోడిని అయిపోయానని.. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన స్వయంగా ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
Akbaruddin Owaisi | త్రినేత్ర న్యూస్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. తాను ముసలోడిని అయిపోయానని.. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన స్వయంగా ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ పాతబస్తీలోని తన ఎడ్యుకేషన్ క్యాంపస్‌లో శనివారం విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదు. నేను ముసలోడిని అయిపోయాను.. పోటీ చేయను. నేను 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నప్పటికీ ముఖ్యమంత్రి సమాధానం చెప్పే స్థాయికి ఎదిగాను.
అసలు అక్బరుద్దీన్ ఓవైసీ వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటారా? లేదా ఆయన చెప్పినట్టుగానే ఎన్నికలకు దూరంగా ఉంటారా? అనే సందేహం ఇటు ప్రజల్లో, అటు రాజకీయ నేతల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. అక్బరుద్దీన్ చేసిన తాజా వ్యాఖ్యలు మాత్రం పాతబస్తీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెర లేపాయి.
తాజావార్తలు
- ●Priyanka Chopra | ప్రియాంక చోప్రా తమిళ మూవీ - దళపతి విజయ్ హీరో - యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్
- ●Men's Hockey Team | ఆసియా క్రీడల్లో హాకీ గోల్డ్.. మలేసియాపై భారత్ సూపర్ విక్టరీ.. ఒలింపిక్స్‌కు అర్హత
- ●ఆఫర్లో కొన్నారా.. ఆఫర్ చూసి కొన్నారా? పండుగ షాపింగ్‌లో అసలు లెక్క ఇదే!
- ●Tiger | అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్ద పులి దర్శనం..
- ●CM Revanth Reddy | కొత్త ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలు సమకూర్చండి
- ●Captain Smit Machchhar | భారత పైలట్ స్మిత్ మచ్చర్‌ను ఆస్పత్రిలో పరామర్శించి ప్రశంసించిన దుబాయ్ యువరాజు

Priyanka Chopra | ప్రియాంక చోప్రా తమిళ మూవీ - దళపతి విజయ్ హీరో - యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్

Men's Hockey Team | ఆసియా క్రీడల్లో హాకీ గోల్డ్.. మలేసియాపై భారత్ సూపర్ విక్టరీ.. ఒలింపిక్స్‌కు అర్హత

ఆఫర్లో కొన్నారా.. ఆఫర్ చూసి కొన్నారా? పండుగ షాపింగ్‌లో అసలు లెక్క ఇదే!

Tiger | అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్ద పులి దర్శనం..




