Sangareddy | ఆరుగురు విద్యార్థులు మృతి.. హాస్టల్ వార్డెన్ అరెస్ట్
Sangareddy | సంగారెడ్డి జిల్లా పెద్దకంజర్ల విద్యార్థుల మృతి ఘటనలో హాస్టల్ వార్డెన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నేరేడు చెరువులో వినాయక నిమజ్జనానికి వెళ్లి చెరువులో పడి చనిపోయిన సంగతి తెలిసిందే.
Sangareddy | త్రినేత్ర.న్యూస్ : సంగారెడ్డి జిల్లా పెద్దకంజర్ల విద్యార్థుల మృతి ఘటనలో హాస్టల్ వార్డెన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నేరేడు చెరువులో వినాయక నిమజ్జనానికి వెళ్లి చెరువులో పడి చనిపోయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో శిరీష ఛారిటబుల్ ట్రస్ట్ వార్డెన్ జయప్రకాశ్‌ను పటాన్‌చెరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆరుగురు విద్యార్థుల మృతదేహాలకు పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. నర్సింహరాజు, ఉదయ్ కిరణ్, శ్యామ్ కుమార్ మృతదేహాలు బంధువులకు అప్పగించగా, మరో 3 మృతదేహాలు తీసుకునేందుకు విద్యార్థులు కుటుంబాలు నిరాకరించాయి. ఆరుగురు విద్యార్థుల కుటుంబాలకు కలెక్టర్ రూ.2 లక్షల పరిహారం ప్రకటించగా, ముగ్గురు విద్యార్థుల కుటుంబాలు పరిహారం నిరాకరించాయి.
మృతులు వీరే..
నరసింహ(21)
తేజ(17)
సిద్దార్థ(17)
గణేశ్ (18)
సుమంత్‌రెడ్డి (17)
ఉదయ్ కిరణ్ (22)
తాజావార్తలు
- ●KTR | కేసీఆర్ ఆస్తులెన్నో, రేవంత్ ఆస్తులెన్నో విచారణకు సిద్ధం
- ●Ponnam Prabhakar | జాతీయ జెండాను రాజకీయాల్లోకి లాగొద్దు
- ●Encounter | జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
- ●ASUS Vivobook | అసుస్ నుంచి కొత్త వివోబుక్ ల్యాప్‌టాప్‌లు.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు.. ధరలు ఎంతంటే..?
- ●Pop King | హైదరాబాద్‌లో పాప్‌కార్న్‌కు కొత్త క్రేజ్.. 17 రకాల రుచులతో అదరగొడుతున్న పాప్ కింగ్..
- ●Disha Salian | దిశా శాలియన్ మృతి కేసు.. ఆదిత్య ఠాక్రేకు రూ.500 కోట్ల లీగల్ నోటీసు

KTR | కేసీఆర్ ఆస్తులెన్నో, రేవంత్ ఆస్తులెన్నో విచారణకు సిద్ధం

Ponnam Prabhakar | జాతీయ జెండాను రాజకీయాల్లోకి లాగొద్దు

Encounter | జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

ASUS Vivobook | అసుస్ నుంచి కొత్త వివోబుక్ ల్యాప్‌టాప్‌లు.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు.. ధరలు ఎంతంటే..?





