Yadadrigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తుల..
Yadadrigutta | వరుసగా సెలవులు రావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు.
Yadadrigutta | వరుసగా సెలవులు రావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు.

దీంతో ఆలయ పరిసరాలు మొత్తం ఆధ్యాత్మిక సందడితో కళకళలాడుతున్నాయి. ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులకు సుమారు రెండు గంటలకుపైగా సమయం పట్టిందని, ప్రత్యేక దర్శనానికి దాదాపుగా గంట సమయం పడుతోందని ఆలయ అధికారులు వివరించారు.

ఆలయ కారిడార్లు, కల్యాణకట్ట, పుష్కరిణి, వ్రత మండపం ప్రాంతాలు భక్తులతో సందడిగా కనిపించాయి. నిత్య కల్యాణం, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, వాహనాల పార్కింగ్ ప్రాంతాల్లో కూడా భారీ రద్దీ కనిపించింది. ఘాట్‌రోడ్ పరిసరాల్లో వాహనాల రాకపోకలు పెరగడంతో ట్రాఫిక్ పెరిగింది.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

HD Kumaraswamy | కర్నాటకలో సర్ కార్యక్రమం.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కేంద్రమంత్రి కుమారస్వామి
జులై 4, 2026

Vaibhav Suryavanshi | 15 ఏళ్లకే టీమిండియా క్యాప్.. సచిన్ రికార్డును అధిగమించిన వైభవ్ సూర్యవంశీ
జులై 4, 2026

CS Review | స్పెషల్ కాంటింజెన్సీ పంట ప్రణాళికలు సిద్ధం చేయాలి.. కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
జులై 4, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



