Harish Rao | మెట్ల మార్గంలో తిరుమల చేరుకున్న హరీశ్ రావు.. వీడియో
Harish Rao | బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao)తిరుమలకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao)తిరుమలకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. స్వామి వారిని దర్శించుకోవడానికి నడుచుకుంటూ కొండపైకి వెళ్లారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మంటపంలో ఆలయ పండితులు హరీశ్ దంపతులకు వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు#HarishRao pic.twitter.com/FThRFKagB6
— Telugu360 (@Telugu360) July 18, 2026
తాజావార్తలు
- ●Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ముంబై 'పూకీ' కాప్.. ఇతని స్టోరీ ఇదే!
- ●Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
- ●Serial Actress | మోడ్రన్ లుక్లో గుండె నిండా గుడి గంటలు మీనా
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
- ●Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ - నాన్న పెద్ద ప్రొడ్యూసర్ - శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ ఇదే!

Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ముంబై 'పూకీ' కాప్.. ఇతని స్టోరీ ఇదే!

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల

Serial Actress | మోడ్రన్ లుక్లో గుండె నిండా గుడి గంటలు మీనా

PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!






