త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bathukamma | దుబాయ్‌లో బ‌తుక‌మ్మ సంబురాలు.. కేటీఆర్‌కు ఆహ్వానం

Bathukamma | అక్టోబర్ 11న‌ దుబాయ్‌లో (Dubai) బ‌తుక‌మ్మ (Bathukamma) సంబురాలు ఘ‌నంగా జ‌రుగ‌నున్నాయి. ఈ వేడుక‌లో పాల్గొనాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు (KTR) గ‌ల్ఫ్ తెలంగాణ ఫోరం ప్ర‌తినిధులు ఆహ్వానం ప‌లికారు.

G

Telangana | Published On Sep 6, 2026, 11.11 am IST

Bathukamma | దుబాయ్‌లో బ‌తుక‌మ్మ సంబురాలు.. కేటీఆర్‌కు ఆహ్వానం
Advertisement

Bathukamma | త్రినేత్ర‌.న్యూస్‌: అక్టోబర్ 11న‌ దుబాయ్‌లో (Dubai) బ‌తుక‌మ్మ (Bathukamma) సంబురాలు ఘ‌నంగా జ‌రుగ‌నున్నాయి. ఈ వేడుక‌లో పాల్గొనాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు (KTR) గ‌ల్ఫ్ తెలంగాణ ఫోరం ప్ర‌తినిధులు ఆహ్వానం ప‌లికారు. హైద‌రాబాద్‌లోని ఆయ‌న నివాసంలో ఆహ్వాన ప‌త్రాన్ని అంద‌జేశారు.

కాగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కేటీఆర్‌ను(KTR) ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఈటీసీఏ–యూఏఈ) ప్రతినిధులు ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. అక్టోబర్ 11న దుబాయ్‌లోని అల్ అహిలి స్పోర్ట్స్ క్లబ్‌లో ఈ వేడ‌క‌లు నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement