త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Graduate MLC Elections | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటు దరఖాస్తు గడువు పెంపు

Graduate MLC Elections | తెలంగాణ‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఓటు ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగించిన‌ట్లు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి సుద‌ర్శ‌న్ రెడ్డి వెల్ల‌డించారు.

S

Telangana | Published On Nov 3, 2026, 3.36 pm IST

Graduate MLC Elections | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటు దరఖాస్తు గడువు పెంపు
Advertisement

Graduate MLC Elections | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఓటు ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగించిన‌ట్లు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి సుద‌ర్శ‌న్ రెడ్డి వెల్ల‌డించారు. కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోవడంతో, నామినేషన్ల చివరి రోజు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 25న ముసాయిదా ఓట‌ర్ల జాబితా వెలువ‌రిస్తామ‌ని, ఆ రోజు నుంచి డిసెంబ‌ర్ 10 వ‌ర‌కు అభ్యంత‌రాల‌ను స్వీక‌రిస్తామ‌ని చెప్పారు.

ట్యాగ్స్:

Graduate MLC ElectionsMLC ElectionsTelangana SEOVoters
Advertisement
Advertisement