త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Holiday | 30న‌ ప్ర‌భుత్వ బ‌డుల‌కు సెల‌వు..!

Holiday | తెలంగాణ కుంభ‌మేళాగా ఖ్యాతిగాంచిన మేడారం మ‌హాజాత‌ర క‌న్నుల పండువ‌గా కొనసాగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో 30వ తేదీన ములుగు జిల్లాలోని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, విద్యాసంస్థ‌లు, స్థానిక సంస్థ‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం సెల‌వు ప్ర‌క‌టించింది.

S

Telangana | Published On Jan 29, 2026, 7.36 pm IST

Holiday | 30న‌ ప్ర‌భుత్వ బ‌డుల‌కు సెల‌వు..!
Advertisement

Holiday | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ కుంభ‌మేళాగా ఖ్యాతిగాంచిన మేడారం మ‌హాజాత‌ర క‌న్నుల పండువ‌గా కొనసాగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో 30వ తేదీన ములుగు జిల్లాలోని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, విద్యాసంస్థ‌లు, స్థానిక సంస్థ‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం సెల‌వు ప్ర‌క‌టించింది. ఫిబ్ర‌వ‌రి 14(రెండో శ‌నివారం) ప‌ని దినంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement