HMDA | వాహనదారులకు గుడ్‌న్యూస్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
HMDA | హైదరాబాద్ మహానగరంలో తీవ్ర ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్న వాహనదారులకు హెచ్ఎండీఏ గుడ్‌న్యూస్ వినిపించింది. నగరవ్యాప్తంగా ప్రధాన రహదారుల విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌కు హెచ్ఎండీఏ ఆమోదముద్ర వేసింది.
HMDA | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ మహానగరంలో తీవ్ర ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్న వాహనదారులకు హెచ్ఎండీఏ గుడ్‌న్యూస్ వినిపించింది. నగరవ్యాప్తంగా ప్రధాన రహదారుల విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌కు హెచ్ఎండీఏ ఆమోదముద్ర వేసింది.
దీని ప్రకారం విస్తరించనున్న రోడ్డు మార్గాలివే..
- పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే : పిల్లర్ నెం.117 నుంచి ఆరాంఘర్ క్రాస్‌రోడ్స్ వరకు - దూరం: 7.12 కిలోమీటర్లు, 45 మీటర్ల నుంచి 60 మీటర్లకు విస్తరణ
- జీవీకే మాల్ జంక్షన్ నుంచి కేబీఆర్ పార్క్ రోడ్ వరకు (రోడ్ నెంబర్ 14, బంజారాహిల్స్) - దూరం: 1.19 కిలోమీటర్లు, 24 మీటర్లకు విస్తరణ
- ప్రియా థియేటర్ నుంచి రవీంద్రభారతి స్కూల్ వరకు - దూరం: 0.26 కిలోమీటర్లు, 24 మీటర్లకు విస్తరణ
- హైటెక్ సిటీ జంక్షన్ నుంచి మాదాపూర్ మెట్రో స్టేషన్ వరకు (వయా మాదాపూర్ పోలీస్ స్టేషన్) - దూరం: 2.58 కిలోమీటర్లు, 36 మీటర్లకు విస్తరణ
- రంగ భుజంగ థియేటర్ నుంచి 44వ జాతీయ రహదారి వరకు (నర్సాపూర్ రోడ్) - దూరం: 3.48 కిలోమీటర్లు, 18 మీటర్ల నుంచి 24 మీటర్లకు విస్తరణ
- 44వ జాతీయ రహదారి నుంచి అల్వాల్ సర్కిల్ వరకు (హై టెన్షన్ విద్యుత్ లైన్ వెంబడి) - దూరం: 0.45 కిలోమీటర్లు, 24 మీటర్లకు విస్తరణ
- నల్లకుంట విజిటెబుల్ మార్కెట్ రోడ్ నుంచి స్ట్రీట్ నెంబర్ 17 వరకు - దూరం: 0.62 కిలోమీటర్లు, 15 మీటర్ల నుంచి 24 మీటర్లకు విస్తరణ
- మార్వాడీ లా కళాశాల నుంచి సుందరయ్య పార్కు వరకు - దూరం: 1.79 కిలోమీటర్లు, 24 మీటర్లకు విస్తరణ
- హిమాయత్ నగర్ సర్కిల్ నుంచి మాహెక్ హోటల్ (ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్) వరకు - దూరం: 0.56 కిలోమీటర్లు, 30 మీటర్లకు విస్తరణ
- నేరెడ్‌మెట్ క్రాస్‌రోడ్స్ రోడ్డు - దూరం: 2.82 కిలోమీటర్లు, 30 మీటర్లకు విస్తరణ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!






