GHMC Commissioner | సంతోష్ నగర్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను జూన్‌లోగా పూర్తి చేయాలి
GHMC Commissioner | చంచల్‌గూడ-సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ (Santoshnagar steel flyover) నిర్మాణ పనులను జూన్‌లోగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ (GHMC Commissioner) ఆర్ వి కర్ణన్ (R V Karnan) ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
GHMC Commissioner | చంచల్‌గూడ-సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ (Santoshnagar steel flyover) నిర్మాణ పనులను జూన్‌లోగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ (GHMC Commissioner) ఆర్ వి కర్ణన్ (R V Karnan) ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న సంతోష్ నగర్ ఫ్లై ఓవర్‌ను మంగళవారం ఉదయం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పనుల తీరును పరిశీలించారు. నిర్మాణ పనులను మరింత స్పీడ్ అప్ చేయాలని అధికారులకు సూచించారు. జూన్ నాటికి పనులు పూర్తి చేయాల్సిందిగా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆర్ వి కర్ణన్ వెంట చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.
Also Read..
జీవన్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ
పాతబస్తీలో ఉద్రిక్తత.. వేట కొడవలితో యువకుడి హల్చల్\
శ్రీరామనవమి శోభాయాత్ర.. 3000 మంది పోలీసులతో భద్రత.. డ్రోన్లతో పర్యవేక్షణ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం
- ●Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
- ●84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?
- ●Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
- ●Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..

Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం

Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?

Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!






