Mega Job Mela | నవంబర్ 25న హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా
Mega Job Mela | నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ప్రయివేటు రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఈ నెల 25న హైదరాబాద్ నగరంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.
Mega Job Mela | త్రినేత్ర న్యూస్ : నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ప్రయివేటు రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఈ నెల 25న హైదరాబాద్ నగరంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. గచ్చిబౌలిలోని ఆరా కన్వెన్షన్ లాన్స్ గార్డెన్‌లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జాబ్ మేళా కొనసాగనుంది.
ఈ జాబ్ మేళాలో 50కి పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. ఐటీ కంపెనీలతో పాటు నాన్ ఐటీ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ ధృవపత్రాలు తీసుకురావాల్సి ఉంటుంది. వారి విద్యార్హతను బట్టి ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. తదితర వివరాల కోసం 8374315052 నంబర్‌ను సంప్రదించొచ్చు.
సంబంధిత వార్తలు

Urban Farming Scheme | ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కూరగాయల సాగుపై ఉచిత శిక్షణ
నవంబర్ 21, 2026

TG SAFE Rides | హైదరాబాద్ రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్.. ఆ హోటళ్ల నుంచి ఆన్లైన్ డెలివరీ బంద్!
నవంబర్ 21, 2026

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Pandagala Sayanna | పేదల ఆత్మగౌరవ పోరాట యోధుడు పండుగల సాయన్న
- ●Delhi Trade Fair | ఢిల్లీ వాణిజ్య మేళా.. తెలంగాణ ఉత్పత్తులకు ఆదరణ భళా
- ●Kerala Teen Kidney Disease Fairness Cream | ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఫెయిర్‌నెస్ క్రీమ్ కొన్న బాలిక.. ఏడాది తిరిగేసరికి కిడ్నీలు డ్యామేజ్!
- ●Bollywood OTT | ఆరు వందల కోట్ల బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్
- ●Urban Farming Scheme | ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కూరగాయల సాగుపై ఉచిత శిక్షణ
- ●Kaloji Kala Kshethram | కళా సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకే కాళోజీ కళాక్షేత్రం

Pandagala Sayanna | పేదల ఆత్మగౌరవ పోరాట యోధుడు పండుగల సాయన్న

Delhi Trade Fair | ఢిల్లీ వాణిజ్య మేళా.. తెలంగాణ ఉత్పత్తులకు ఆదరణ భళా

Kerala Teen Kidney Disease Fairness Cream | ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఫెయిర్‌నెస్ క్రీమ్ కొన్న బాలిక.. ఏడాది తిరిగేసరికి కిడ్నీలు డ్యామేజ్!

Bollywood OTT | ఆరు వందల కోట్ల బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్



