ACB Rides | లంచం తీసుకురా.. లేదంటే లక్ష జరిమానా పడ్తది.. విద్యుత్ సబ్ ఇంజినీర్ ఏసీబీకి ఎలా చిక్కాడంటే!
ACB Rides | ఇగ ఈ అవినీతి అధికారుల తీరు మారేలా లేదు. నెల నెలా జీతం వస్తున్నా లంచాల కక్కుర్తి వీడడం లేదు. ఇవాళ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడిన మరికొన్ని గంటల్లోనే ఓ విద్యుత్ సబ్ ఇంజినీర్ (Electrical Sub-Engineer) ను అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
ACB Rides | త్రినేత్ర న్యూస్: ఇగ ఈ అవినీతి అధికారుల తీరు మారేలా లేదు. నెల నెలా జీతం వస్తున్నా లంచాల కక్కుర్తి వీడడం లేదు. ఇవాళ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడిన మరికొన్ని గంటల్లోనే ఓ విద్యుత్ సబ్ ఇంజినీర్ (Electrical Sub-Engineer) ను అధికారులు వల పన్ని పట్టుకున్నారు. లంచం (Bribe) ఎంత డిమాండ్ చేశాడంటే..
హైదరాబాద్ (Hyderabad)లో ఒక వినియోగదారుడి ఇంట్లో ఉన్న విద్యుత్ మీటర్ సమస్యను పరిష్కరించడానికి ఆనంద్ రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. ఇంట్లో మీటర్ సమస్య పరిష్కారించుకోవాలని.. లేదంటే జరిమానా పడుతుందని బెదిరించాడు. 50 వేలకు డిమాండ్ చేయగా రూ.30 వేలకు బేరం కుదిరింది.
ఈ క్రమంలో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు శనివారం ఆనంద్ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని విచారిస్తున్నారు.
ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తెలంగాణ ఏసీబీ టోల్-ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేసి లేదా 94404 46106 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- ●Jagadeesh Reddy | తెలంగాణ నీళ్లను కాపాడే సోయి లేదా?
- ●HYDRAA | సందపల్లి చెరువుకు హైడ్రా రక్షణ.. 4 ఎకరాల మేర ఆక్రమణలు తొలగింపు
- ●Chandrabose | అచ్చ తెలంగాణ మాండలికంలో పాటలు రాశా ... నాటునాటుకు అందుకే ఆస్కార్ వచ్చింది - చంద్రబోస్ కామెంట్స్
- ●Maternity Leave For Third Child | మూడో బిడ్డకూ మెటర్నిటీ లీవ్ ఇవ్వాల్సిందే!
- ●Lok Adalat | 3 వేలకు పైగా చెక్ బౌన్స్ కేసులు పరిష్కారం..
- ●Shooting in Canada | కెనడాలో కాల్పుల కలకలం.. ఇద్దరు భారతీయుల దుర్మరణం

Jagadeesh Reddy | తెలంగాణ నీళ్లను కాపాడే సోయి లేదా?

HYDRAA | సందపల్లి చెరువుకు హైడ్రా రక్షణ.. 4 ఎకరాల మేర ఆక్రమణలు తొలగింపు

Chandrabose | అచ్చ తెలంగాణ మాండలికంలో పాటలు రాశా ... నాటునాటుకు అందుకే ఆస్కార్ వచ్చింది - చంద్రబోస్ కామెంట్స్

Maternity Leave For Third Child | మూడో బిడ్డకూ మెటర్నిటీ లీవ్ ఇవ్వాల్సిందే!




