Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు జర్మన్ సాంస్కృతి రేడియో ప్రశంస
Green India Challenge | ప్రపంచంలోనే అతిపెద్ద పౌర నేతృత్వ వాతావరణ ఉద్యమాలలో ఒకటిగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు (Green India Challenge) ప్రత్యేక గుర్తింపు దక్కింది. మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ (Santosh Kumar) దార్శనికతతో రూపుదిద్దుకున్న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ఉద్యమం ద్వారా చెట్లు నాటడం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం కోసం లక్షలాది మంది ప్రజలు చేతులు కలిపారు.
Green India Challenge | త్రినేత్ర.న్యూస్: ప్రపంచంలోనే అతిపెద్ద పౌర నేతృత్వ వాతావరణ ఉద్యమాలలో ఒకటిగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు (Green India Challenge) ప్రత్యేక గుర్తింపు దక్కింది. మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ (Santosh Kumar) దార్శనికతతో రూపుదిద్దుకున్న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ఉద్యమం ద్వారా చెట్లు నాటడం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం కోసం లక్షలాది మంది ప్రజలు చేతులు కలిపారు. ప్రకృతి, దృఢ సంకల్పం, సామాజిక స్ఫూర్తి కలగలిసిన సుందర్బన్స్ మడ అడవుల పెంపకంపై జర్మనీకి చెందిన ప్రతిష్టాత్మక జాతీయ సాంస్కృతిక రేడియో డ్యూచ్‌లాండ్‌ఫంక్ కల్తుర్స జర్మన్ రేడియో ప్రత్యేక ప్రసారం. ఈ సందర్భంగా సుందర్బన్స్‌లోని పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ, సామాజిక సాధికారత కలిసిన నమూనాగా నిలిచింది అంటూ ప్రశంసించింది.
గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా చెట్లు నాటడం, పర్యావరణ పునరుద్ధరణలో లక్షలాది మంది పౌరులు భాగస్వాములయ్యారు. భారతదేశం వాతావరణ, గ్లోబల్ గ్రీన్ మూవ్‌మెంట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నది.
సంబంధిత వార్తలు

Climate Innovation Summit 2026 | రేపే ‘క్లైమేట్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026’.. ప్రసంగించనున్న సంతోష్ కుమార్
మే 27, 2026

Green India Challenge | గ్రీన్ ఇండియా టూ IIM బెంగళూరు: క్లైమేట్ సమ్మిట్‌లో ప్రసంగించనున్న జోగినిపల్లి సంతోష్ కుమార్
మే 18, 2026

Joginapally Santosh Kumar | జనం నమ్మకమే నీ గెలుపు.. టీవీకే అధినేత దళపతి విజయ్‌కు సంతోష్ కుమార్ అభినందనలు
మే 4, 2026
తాజావార్తలు
- ●BSNL JTO Recruitment | బీఎస్ఎన్ఎల్లో జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు.. తెలంగాణలోనూ ఖాళీలు
- ●Ironing Prices | బెంగళూరులో ఇస్త్రీ ధరలు చూసి షాకైన నోయిడా వ్యాపారి
- ●Sridharbabu, Ponguleti | ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్‌లా ఫ్యూచర్ సిటీ: మంత్రులు దుద్దిళ్ల, పొంగులేటి
- ●Suriya | సూర్య స్ట్రెయిట్ తెలుగు మూవీపై క్రేజీ అప్డేట్ - విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ ఫిక్స్
- ●YouTube | యూట్యూబ్‌లో వీడియోలకు కొత్త లేబుల్స్.. ఏఐ కంటెంట్ అయితే వెంటనే చెప్పేస్తుంది..
- ●CUET UG | సీయూఈటీ యూజీ రీషెడ్యూల్.. వాయిదా పడిన పరీక్షలు ఈ తేదీల్లో..

BSNL JTO Recruitment | బీఎస్ఎన్ఎల్లో జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు.. తెలంగాణలోనూ ఖాళీలు

Ironing Prices | బెంగళూరులో ఇస్త్రీ ధరలు చూసి షాకైన నోయిడా వ్యాపారి

Sridharbabu, Ponguleti | ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్‌లా ఫ్యూచర్ సిటీ: మంత్రులు దుద్దిళ్ల, పొంగులేటి

Suriya | సూర్య స్ట్రెయిట్ తెలుగు మూవీపై క్రేజీ అప్డేట్ - విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ ఫిక్స్



