Hyderabad | ఖైరతాబాద్ లో నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడి
Hyderabad | హైదరాబాద్ (Hyderabad) నగరంలో వీధికుక్కల (Stray Dogs) స్వైర విహారం కొనసాగుతోంది. తాజాగా ఖైరతాబాద్ (Khairatabad) లో నాలుగేళ్ల చిన్నారిపై వీధికుక్క దాడికి పాల్పడింది. ఈ దాడిలో చిన్నారి మొహంపై తీవ్ర గాయాలయ్యాయి.
Hyderabad | హైదరాబాద్ (Hyderabad) నగరంలో వీధికుక్కల (Stray Dogs) స్వైర విహారం కొనసాగుతోంది. తాజాగా ఖైరతాబాద్ (Khairatabad) లో నాలుగేళ్ల చిన్నారిపై వీధికుక్క దాడికి పాల్పడింది. శ్రీనివాస్‌నగర్‌లో నివాసముండే మల్లికార్జున్, రేవంతి దంపతుల కుమార్తె శార్వి ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో వీధికుక్క ఒక్కసారిగా పైకి దూకింది. ఈ దాడిలో చిన్నారి మొహంపై తీవ్ర గాయాలయ్యాయి. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు బాలికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. శార్వి ప్రస్తుతం రెయిన్‌బో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ప్రస్తుతం అమ్మాయి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఒకవైపు వీధికుక్కల అంశంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.. అనంతరం మేనకాగాంధీ, రేణుదేశాయ్, రశ్మి గౌతమ్ వంటి వారి కామెంట్లు తీవ్ర చర్చకు దారితీశాయి. ఒకవైపు వీధికుక్కల అంశంపై వాడిగా వేడిగా చర్చ జరుగుతుండగానే దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





