Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం
Girls Missing | సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్‌లో ఓ నలుగురు బాలికలు( Girls Missing ) అదృశ్యమయ్యారు. స్కూల్‌కు వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Girls Missing | త్రినేత్ర.న్యూస్ : సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్‌లో ఓ నలుగురు బాలికలు( Girls Missing ) అదృశ్యమయ్యారు. స్కూల్‌కు వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకీ కోసం తల్లిదండ్రులు గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన వలస కూలీలు ఇస్నాపూర్‌లో ఉంటూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే వలస కుటుంబాలకు చెందిన ఓ నలుగురు అమ్మాయిలు ఇస్నాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్‌లో చదువుకుంటున్నారు. ఈ నెల 23న ఎప్పటి మాదిరిగానే విద్యార్థినులు స్కూల్‌కు వెళ్లారు. కానీ సాయంత్రం వరకు కూడా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు బంధువుల నివాసాల్లో వెతికారు. కానీ ఆచూకీ లభించలేదు.
చివరకు చేసేదేమీ లే ఈ నెల 25న రాత్రి పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమ్మాయిల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇస్నాపూర్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Sangareddy | పదేపదే ఫోన్ చేస్తున్నాడని.. భర్త నంబర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టిన భార్య.. అవమానంతో..
జులై 25, 2026

Chintha Prabhakar | మంజీరా డ్యామ్‌ను అమృత్ ధరోహర్ పథకంలో చేర్చండి.. రామ్సర్ గుర్తింపునకు సహకరించండి
జులై 24, 2026

Husband Killed | చీరలు కొనివ్వలేదని.. భర్తను చంపేసిన భార్య
జులై 23, 2026
తాజావార్తలు
- ●Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్‌కు తరలింపు
- ●Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ
- ●Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్
- ●Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..
- ●Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం
- ●Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!

Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్‌కు తరలింపు

Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ

Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్

Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..



