Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ – గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. గబ్బర్‌సింగ్‌తో ఫేమస్ అయిన నటుడు రమేష్ ఇటీవలే బ్రెయిస్‌స్ట్రోక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. రమేష్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.
Entertainment | Published On Jul 26, 2026, 11.50 am IST
Chiranjeevi | పవన్ కళ్యాణ్ గబ్బర్‌సింగ్ మూవీతో ఫేమస్ అయిన నటుడు రమేష్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. రమేష్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందజేశారు. మూడు లక్షల రూపాయల చెక్‌ను రమేష్ కుటుంబసభ్యులకు అందించారు.
అపోలో హాస్పిటల్....
అపోలో హాస్పిటల్ వైద్యులతో మాట్లాడుతూ రమేష్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు చిరంజీవి. చికిత్సకు అవసరమైన అన్ని విధాల సహాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా అవసరమైన సహాయం అందేలా సిఫార్సు చేస్తానని రమేష్ కుటుంబ సభ్యులకు చిరంజీవి హామీ ఇచ్చారు.
కాలరే ఎత్తరా....
గబ్బర్‌సింగ్‌తో ఫేమస్ అయిన రమేష్ పలు సినిమాల్లో విలన్‌గా నటించాడు. ఉస్తాద్ భగత్‌సింగ్‌లో పవన్ కళ్యాణ్‌తో కలిసి కాలరే ఎత్తరా అనే పాటలో కనిపించాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న – తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత
జులై 26, 2026

Suriya | తెలుగు సింగర్‌గా హీరో సూర్య – విశ్వనాథ్ అండ్ సన్స్ వెడ్డింగ్ సాంగ్ రిలీజ్
జులై 25, 2026

Tamannaah | హీరోయిన్లను గ్లామర్ డాల్స్‌లా చూస్తారు – సౌత్ ఇండస్ట్రీపై తమన్నా కామెంట్లు
జులై 25, 2026
తాజావార్తలు
- ●Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!
- ●Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!

Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..



