Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్‌కు తరలింపు
Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి( Peddi Sudarshan Reddy ) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కార్డియాలజిస్ట్ డాక్టర్ మమత రెడ్డి ప్రకటించారు. పెద్ది మరణించారని వస్తున్న వార్తలపై ఆమె స్పందిస్తూ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
Peddi Sudarshan Reddy | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి( Peddi Sudarshan Reddy ) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కార్డియాలజిస్ట్ డాక్టర్ మమత రెడ్డి ప్రకటించారు. పెద్ది మరణించారని వస్తున్న వార్తలపై ఆమె స్పందిస్తూ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. హనుమకొండలోని నివాసంలో ఉండగా ఆదివారం ఉదయం సుదర్శన్ రెడ్డికి గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన రోహిణి ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు వెల్లడించారు.
‘‘కార్డియాక్ అరెస్ట్‌కు గురైన సుదర్శన్‌రెడ్డిని రోహిణి ఆసుపత్రికి తీసుకొచ్చారు. దాదాపు గంట సేపు సీపీఆర్ చేశాక పేషెంట్ రెస్పాండ్ అయ్యారు. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళం ఫల్మనో ఆర్ట్రీలో రక్తం గడ్డ కట్టడంతో బ్లాక్‌లు ఏర్పడ్డాయి. అవి కరగటానికి ఇంజెక్షన్ ఇచ్చాం. యాంజియోగ్రామ్ చేశాం. పల్స్ కూడా నార్మల్‌గానే ఉంది. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు వెంటిలేటర్ సాయంతో హైదరాబాద్‌కు తరలిస్తున్నాం’’ అని చికిత్స అందించిన కార్డియాలజిస్ట్ డాక్టర్ మమత రెడ్డి వెల్లడించారు.
గ్రీన్ చానెల్‌లో హైదరాబాద్‌కు తరలింపు
గ్రీన్ చానెల్‌లో వెంటిలేటర్ సాయంతో పెద్ది సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఆయన వెంట కేటీఆర్, హరీశ్‌రావు, వినోద్ కుమార్‌తో పాటు తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- ●Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ
- ●Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్
- ●Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..
- ●Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం
- ●Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!
- ●Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత

Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ

Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్

Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..

Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం




