Former IPS Officer Nageswara Rao | యూనిఫాంలో ఉన్న నేరస్థుడే సజ్జనార్: మాజీ ఐపీఎస్ సంచలన ట్వీట్
Former IPS Officer Nageswara Rao | ఇటీవల హైదరాబాద్ సీపీగా విధులు నిర్వహించిన సజ్జనార్ (Sajjanar)పై మాజీ ఐపీఎస్ నాగేశ్వర్‌రావు (Former IPS Officer Nageswara Rao) సంచలన ఆరోపణలు (Allegations) చేశారు.
Former IPS Officer Nageswara Rao | త్రినేత్ర న్యూస్: ఇటీవల హైదరాబాద్ సీపీగా విధులు నిర్వహించిన సజ్జనార్(Sajjanar)పై మాజీ ఐపీఎస్ నాగేశ్వర్‌రావు (Former IPS Officer Nageswara Rao) సంచలన ఆరోపణలు (Allegations) చేశారు. సజ్జనార్ యూనిఫాంలో ఉన్న నేరస్థుడని.. బదిలీ అనేది శిక్ష కాదన్నారు. అంతమాత్రనా ఆయనపై ఉన్న నేరాలు అబద్ధం కావన్నారు. సర్వీస్ స్నేహబంధం కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఈమేరకు ఆయన తాజాగా ట్వీట్ చేయడంతో అది వైరల్ అవుతోంది.
హైదరాబాద్ సీపీ పదవి నుంచి వీసీ సజ్జనార్‌ను బదిలీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, డీజీపీ సీవీ ఆనంద్‌కు కృతజ్ఞతలు. యూనిఫాంలో ఉన్న ఒక నేరస్థుడిగా మాజీ సహోద్యోగిని విమర్శించాల్సి రావడం నాకు బాధ కలిగిస్తోంది. అయినా సరే అదే నిజం. వ్యక్తిగత స్నేహం కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. అందుకే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్న.
సజ్జనార్‌కు సంబంధించి అన్ని నేర కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరిపించాలి. ఆయనను చట్టం ముందు నిలబెట్టడమే అవినీతిని ప్రక్షాళన చేయడానికి ఉన్న ఏకైక మార్గం అంటూ నాగేశ్వర్‌రావు ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Rahul Gandhi | గిగ్ వర్కర్లకు పెన్షన్ ఇస్తాం.. ఇక మీ ఫోన్లోనే మీ డేటా ఉంటది
- ●Revanth Reddy | గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల జీవిత బీమా.. గుర్తింపు కార్డులిచ్చి ఆదుకుంటాం: సీఎం రేవంత్
- ●Sheikh Hasina | హసీనా స్వదేశానికి వెళ్లేందుకు భారత్ ఓకే.. బంగ్లా ప్రభుత్వానికి కొన్ని షరతులు
- ●Vakiti Srihari | వైభవంగా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు.. పట్టు వస్త్రాలు, ఆభరణాలు సమర్పించిన మంత్రి వాటికి శ్రీహరి
- ●Gold Price | బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా? కీలక సపోర్ట్ వద్ద ధర.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
- ●Dhanashree Verma | టాలీవుడ్లోకి క్రికెటర్ చాహల్ మాజీ భార్య ఎంట్రీ - విడాకుల తర్వాత హీరోయిన్గా కెమెరా ముందుకు!

Rahul Gandhi | గిగ్ వర్కర్లకు పెన్షన్ ఇస్తాం.. ఇక మీ ఫోన్లోనే మీ డేటా ఉంటది

Revanth Reddy | గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల జీవిత బీమా.. గుర్తింపు కార్డులిచ్చి ఆదుకుంటాం: సీఎం రేవంత్

Sheikh Hasina | హసీనా స్వదేశానికి వెళ్లేందుకు భారత్ ఓకే.. బంగ్లా ప్రభుత్వానికి కొన్ని షరతులు

Vakiti Srihari | వైభవంగా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు.. పట్టు వస్త్రాలు, ఆభరణాలు సమర్పించిన మంత్రి వాటికి శ్రీహరి





