Velama Bhavan | 16న తిరుమలలో వెలమ భవన్‌కు భూమిపూజ.. అందరూ ఆహ్వానితులే
Velama Bhavan | కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఐవా వెలమ భవన్( Velama Bhavan ) నిర్మాణానికి ఈ నెల 16న ఉదయం 9 గంటలకు భూమి పూజ చేయనున్నారు.
Velama Bhavan | త్రినేత్ర న్యూస్ : కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఐవా వెలమ భవన్( Velama Bhavan ) నిర్మాణానికి ఈ నెల 16న ఉదయం 9 గంటలకు భూమి పూజ చేయనున్నారు. తిరుచానూరులో తాండ్ర పాపరాయ ప్రాంగణంలో కోటగిరి సీతాదేవి బుచ్చి నాయన వెలమ భవన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. భూమి పూజ అనంతరం ఉదయం 11 గంటలకు ఆర్పీఆర్ కన్వెన్షన్‌లో వెలమ ఆత్మీయ సమావేశం జరగనుంది.
ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కృష్ణమనేని పాపారావు అధ్యక్షతన సభ నిర్వహణ కొనసాగనుంది. ముఖ్య అతిథులుగా ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణం రాజు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ రమేశ్, మాజీ ఎంపీ కేవీపీ రామచందర్ రావు, కూర్మయ్యగారి కొండల్ రావు హాజరు కానున్నారు.
సంబంధిత వార్తలు

TTD 2027 Calendars Online Booking | టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీలు.. ఇంటికే తెప్పించుకోండిలా!
నవంబర్ 9, 2026

TTD | డిసెంబర్ 20 నుంచి 29 వరకు.. పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు: టీటీడీ
నవంబర్ 5, 2026

TTD | ముగిసిన టీటీడీ బోర్డు పాలకవర్గం.. స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు..
నవంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Pooja Hegde | శ్రీలంకలో పూజా హెగ్డే సందడి.. ‘అరబిక్ కుత్తు’ పాటకు అదిరిపోయే స్టెప్పులు!
- ●Airtel Broadband | బ్రాడ్‌బ్యాండ్‌లో ఎయిర్టెల్ జోరు.. వేగం, నాణ్యతలో జియోపై భారీ ఆధిక్యం..
- ●Professor Tejasri Complaint | రాజేంద్రనగర్ పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత: వీసీపై ఫిర్యాదు చేసిన మహిళా ప్రొఫెసర్‌కు పోలీసుల వేధింపులు
- ●Priya Bhavani Shankar | ప్రియ భవానీ శంకర్ జీవితంలో కొత్త అధ్యాయం.. ప్రియుడు రాజ్వెల్తో ఏడడుగులు వేసిన ఇరుముడి భామ!
- ●MBBS | ఐదు విడతల నీట్ కౌన్సెలింగ్ తర్వాత కూడా 411 మెడికల్ సీట్లు ఖాళీగానే.. అధిక ఫీజుల భారమే కారణమా..?
- ●PepsiCo Layoffs | వేయి ఉద్యోగాలకు పెప్సికో కోత.. కారణాలివే..

Pooja Hegde | శ్రీలంకలో పూజా హెగ్డే సందడి.. ‘అరబిక్ కుత్తు’ పాటకు అదిరిపోయే స్టెప్పులు!

Airtel Broadband | బ్రాడ్‌బ్యాండ్‌లో ఎయిర్టెల్ జోరు.. వేగం, నాణ్యతలో జియోపై భారీ ఆధిక్యం..

Professor Tejasri Complaint | రాజేంద్రనగర్ పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత: వీసీపై ఫిర్యాదు చేసిన మహిళా ప్రొఫెసర్‌కు పోలీసుల వేధింపులు

Priya Bhavani Shankar | ప్రియ భవానీ శంకర్ జీవితంలో కొత్త అధ్యాయం.. ప్రియుడు రాజ్వెల్తో ఏడడుగులు వేసిన ఇరుముడి భామ!



