RTC | తండ్రి డ్రైవర్.. కొడుకు కండక్టర్.. ఇద్దరికీ ఒకే బస్సులో డ్యూటీ..
RTC | తండ్రి ఆర్టీసీ (RTC) డ్రైవర్. కొడుకు కండక్టర్. ఇద్దరూ ఒకే డిపోలో విధులు నిర్వహిస్తున్నారు. అనుకోకుండా ఇద్దరికి ఒకే బస్సులో డ్యూటీ పడింది. దీంతో ఇంకేముంది కొడుకు రైట్ రైట్ అంటే తండ్రి ఆ మాట జవదాటకుండా బస్సు నడిపించారు.
RTC | త్రినేత్ర.న్యూస్: తండ్రి ఆర్టీసీ (RTC) డ్రైవర్. కొడుకు కండక్టర్. ఇద్దరూ ఒకే డిపోలో విధులు నిర్వహిస్తున్నారు. అనుకోకుండా ఇద్దరికి ఒకే బస్సులో డ్యూటీ పడింది. దీంతో ఇంకేముంది కొడుకు రైట్ రైట్ అంటే తండ్రి ఆ మాట జవదాటకుండా బస్సు నడిపించారు. సాధారణంగా తండ్రి మాట పిల్లలు వినడం ఆనవాయితీ.. కానీ ఇక్కడ మాత్రం కొడుకు చెప్పిన మాట తండ్రి వినాల్సిందే. ఈ అరుదైన ఘటన హుస్నాబాద్ (Husnabad) డిపోలో చోటుచేసుకున్నది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన బదనాపురం ఎల్లయ్య గత 34 ఏండ్లుగా ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు ప్రేమ్ కండక్టర్. ఇద్దరిది ఒకే డిపో. శుక్రవారం హుస్నాబాద్ నుంచి జనగామ రూట్లో ఇద్దరికీ ఒకే బస్సులో అధికారులు డ్యూటీ వేశారు. దీంతో డ్రైవర్, కండక్టర్ తండ్రీకొడుకులని తెలియగానే ఆశ్చర్యపోవడం ప్రయాణికుల వంతయింది.
సంబంధిత వార్తలు

Harish Rao | పదవులను వదిలేసిన త్యాగాలు బీఆర్ఎస్వి.. జిరాక్స్ కాపీలతో గద్దెనెక్కిన మోసాలు రేవంత్‌వి : హరీశ్‌రావు
జూన్ 17, 2026

BRS Protest | బండి సంజయ్‌ని బర్తరఫ్ చేయాలి.. పట్టణ కేంద్రాల్లో బీఆర్ఎస్ భారీ నిరసనలు
మే 18, 2026

Ponnam Prabhakar | తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొంటుంది: పొన్నం
మే 11, 2026
తాజావార్తలు
- ●Oil Palm Complex | ఖమ్మం జిల్లాలో రూ. 300 కోట్లతో ఆయిల్ పామ్ కాంప్లెక్స్
- ●TGSRTC | ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రోడ్డెక్కుతున్న జేబీఎం ఎలక్ట్రికల్ బస్సులు
- ●Priyank Kharge | ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు వచ్చినప్పుడల్లా ప్రధాని విదేశాలకు వెళ్తారు : ప్రియాంక్ ఖర్గే
- ●Tollywood | అందాల భామలు.. తగ్గేదేలే!
- ●Credit Cards Rewards | క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రివార్డుల్లో కోత.. కారణాలేంటి..?
- ●Meta | ఇన్స్టాగ్రామ్ ప్రకటనలపై మెటా వివరణ.. చిన్నారుల భద్రత కోసం కోట్ల అకౌంట్లపై చర్యలు..

Oil Palm Complex | ఖమ్మం జిల్లాలో రూ. 300 కోట్లతో ఆయిల్ పామ్ కాంప్లెక్స్

TGSRTC | ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రోడ్డెక్కుతున్న జేబీఎం ఎలక్ట్రికల్ బస్సులు

Priyank Kharge | ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు వచ్చినప్పుడల్లా ప్రధాని విదేశాలకు వెళ్తారు : ప్రియాంక్ ఖర్గే

Tollywood | అందాల భామలు.. తగ్గేదేలే!



