Santosh Kumar | మకర సంక్రాంతి శుభాకాంక్షలు : మాజీ ఎంపీ సంతోష్ కుమార్
Santosh Kumar | గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Santosh Kumar | త్రినేత్ర.న్యూస్ : గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల కష్టంతో, పంటల సమృద్ధిని ఆనందంగా జరుపుకునే ఈ మహత్తర పండుగ.. మీ అందరికీ సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి, అభివృద్ధిని తీసుకురావాలని కోరుకుంటున్నాను. ప్రకృతిని కాపాడుకుంటూ, భవిష్యత్తు తరాలకు పచ్చని భారత్‌ను అందిద్దాం అని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
రైతుల కష్టంతో, పంటల సమృద్ధిని ఆనందంగా జరుపుకునే ఈ మహత్తర పండుగ
మీ అందరికీ సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి మరియు అభివృద్ధిని తీసుకురావాలని కోరుకుంటున్నాను.ప్రకృతిని కాపాడుకుంటూ, భవిష్యత్తు తరాలకు పచ్చని భారత్‌ను… pic.twitter.com/PTHAapTvAg
— Santosh Kumar J (@SantoshKumarBRS) January 15, 2026
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



