త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కంగ్రాట్స్ విజ‌య్ : హ‌రీశ్‌రావు

Harish Rao | త‌మిళ‌నాడులో భారీ విజ‌యం సాధించిన టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్‌కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

S

Telangana | Published On May 4, 2026, 4.31 pm IST

Harish Rao | కంగ్రాట్స్ విజ‌య్ : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : త‌మిళ‌నాడులో భారీ విజ‌యం సాధించిన టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్‌కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో అద్భుత‌మైన అరంగ్రేటం చేసిన విజ‌య్‌కు అభినంద‌న‌లు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఈ ప్ర‌జా తీర్పు ప్ర‌జ‌ల ఆశ‌ల‌ను ప్ర‌తిబింబిస్తోంది. ప్ర‌జా జీవితంలో విజ‌య్ త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement