Harish Rao | సిద్దిపేట యువత ఆలోచనలు ఎంతో స్ఫూర్తిదాయకం : హరీశ్‌రావు
Harish Rao | సిద్దిపేట జిల్లా( Siddipeta District ) పదేళ్ళ పండుగ సందర్భంగా కోమటి చెరువు మినీ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్‌లో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు( Harish Rao ) కూడా పర్యటించి ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ స్థానికుల్లో జోష్ నింపుతున్నారు.
Harish Rao | త్రినేత్ర న్యూస్ : సిద్దిపేట జిల్లా( Siddipeta District ) పదేళ్ళ పండుగ సందర్భంగా కోమటి చెరువు మినీ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్‌లో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు( Harish Rao ) కూడా పర్యటించి ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ స్థానికుల్లో జోష్ నింపుతున్నారు. ప్రజలను కలుసుకుని ముచ్చటించారు. ఈ క్రమంలోనే సిద్దిపేట యువతతో మినీ ట్యాంక్ బండ్‌పై సమావేశమై సంభాషించారు. వారితో ముచ్చటించిన అంశాన్ని ఎక్స్ వేదికగా హరీశ్‌రావు పంచుకున్నారు.

సిద్దిపేటకు చెందిన ప్రజ్ఞావంతులైన యువతీయువకులతో మాట్లాడటం, వారి కలలు, ఆశయాలు, భవిష్యత్తు గురించి వారి ఆలోచనలను పంచుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. వారి శక్తి, సరికొత్త ఆలోచనలు, ఉత్సాహం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

తాజావార్తలు
- ●Palla Rajeshwar Reddy | కడియం! జనగామకు ఏం చేశావ్.. జిల్లా గురించి మాట్లాడకిగ
- ●Sharan Navaratri | తపస్సుతో శివుడిని మెప్పించిన పార్వతి.. బ్రహ్మచారిణి అలంకరణ వెనుక అంతరార్థం ఇదే!
- ●Keerthy Suresh | ఓటీటీలోకి కీర్తి సురేష్ బోల్డ్ మూవీ - తమిళంలో హిట్ - తెలుగులో డిజాస్టర్
- ●Chennai Metro Phase II | చెన్నైలో మోదీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం.. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మధురై రింగ్ రోడ్డు
- ●KTR | రూ. 402 కోట్లతో కొత్త క్యాంపస్ నిర్మించాలి.. సిరిసిల్ల జేఎన్టీయూపై సీఎంకు కేటీఆర్ లేఖ
- ●Adluri Laxman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరికి తప్పిన పెను ప్రమాదం

Palla Rajeshwar Reddy | కడియం! జనగామకు ఏం చేశావ్.. జిల్లా గురించి మాట్లాడకిగ

Sharan Navaratri | తపస్సుతో శివుడిని మెప్పించిన పార్వతి.. బ్రహ్మచారిణి అలంకరణ వెనుక అంతరార్థం ఇదే!

Keerthy Suresh | ఓటీటీలోకి కీర్తి సురేష్ బోల్డ్ మూవీ - తమిళంలో హిట్ - తెలుగులో డిజాస్టర్

Chennai Metro Phase II | చెన్నైలో మోదీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం.. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మధురై రింగ్ రోడ్డు





