KTR | కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
KTR | మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తన నియోజకవర్గం సిరిసిల్ల పర్యటనలో ఉండగా ఆయన వాహనాన్ని అధికారులు ఆపి తనిఖీ చేశారు.
KTR | మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో సంబంధిత అధికారులు తమ తనిఖీలు ప్రారంభించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తన నియోజకవర్గం సిరిసిల్ల పర్యటనలో ఉండగా ఆయన వాహనాన్ని అధికారులు ఆపి తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలకు కట్టుబడి, కేటీఆర్ అధికారులకు సహకరించారు.
ఎన్నికల కోడ్ ప్రారంభమైన అనంతరం ఎన్నికల కమిషన్ తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తుంది. అందులో కొన్ని ఫ్లయింగ్ స్క్వాడ్లు కాగా, మరికొన్ని స్టాటిక్ స్క్వాడ్లు. కోడ్ అమలులో ఉన్నంత కాలం ఈ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహిస్తాయి. ఎవరి వాహనమైనా సరే నిలిపి, తనిఖీలు చేసే అధికారం వారికి ఉంటుంది.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



