Egg Prices | కొండెక్కిన కోడిగుడ్డు ధరలు.. ఆందోళనలో ప్రోటీన్ లవర్స్
Egg Prices | చికెన్, మటన్ కొనలేని వారు కోడిగుడ్లను కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే కోడిగుడ్ల ధరలు( Egg Prices ) చాలా తక్కువగా ఉంటాయి. కానీ గత మూడు నెలల నుంచి స్థిరంగా కొనసాగిన కోడిగుడ్ల ధరలు ప్రస్తుతం కొండెక్కాయి.
Egg Prices | త్రినేత్ర న్యూస్ : చికెన్, మటన్ కొనలేని వారు కోడిగుడ్లను కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే కోడిగుడ్ల ధరలు( Egg Prices ) చాలా తక్కువగా ఉంటాయి. కానీ గత మూడు నెలల నుంచి స్థిరంగా కొనసాగిన కోడిగుడ్ల ధరలు ప్రస్తుతం కొండెక్కాయి. హోల్ సేల్ మార్కెట్‌లో డజన్ కోడిగుడ్ల ధరలు రూ. 80 ఉండగా, తాజాగా ఆ ధర పెరిగిపోయింది. ప్రస్తుతం డజన్ ఎగ్స్ ధర రూ. 96కు చేరింది. స్వల్ప కాలంలోనే ఏకంగా డజన్‌పై రూ. 16 పెరగడంతో.. వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. మరి ముఖ్యంగా ప్రోటీన్ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో కోడిగుడ్డు ధర రూ. 8 పలుకుతోంది.
కోడిగుడ్ల ధరలే కాదు.. కూరగాయల ధరలు కూడా అమాంతం పెరిగాయి. ఏ కూరగాయను ముట్టుకున్నా అగ్గి మీద గుగ్గిలంలా మండిపోతుంది. పావు కిలో కూరగాయల ధర రూ. 30 పలుకుతోంది. ఆకుకూరల ధరలు కూడా మండిపోతున్నాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Rahul Gandhi | గిగ్ వర్కర్లకు పెన్షన్ ఇస్తాం.. ఇక మీ ఫోన్లోనే మీ డేటా ఉంటది
- ●Revanth Reddy | గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల జీవిత బీమా.. గుర్తింపు కార్డులిచ్చి ఆదుకుంటాం: సీఎం రేవంత్
- ●Sheikh Hasina | హసీనా స్వదేశానికి వెళ్లేందుకు భారత్ ఓకే.. బంగ్లా ప్రభుత్వానికి కొన్ని షరతులు
- ●Vakiti Srihari | వైభవంగా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు.. పట్టు వస్త్రాలు, ఆభరణాలు సమర్పించిన మంత్రి వాటికి శ్రీహరి
- ●Gold Price | బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా? కీలక సపోర్ట్ వద్ద ధర.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
- ●Dhanashree Verma | టాలీవుడ్లోకి క్రికెటర్ చాహల్ మాజీ భార్య ఎంట్రీ - విడాకుల తర్వాత హీరోయిన్గా కెమెరా ముందుకు!

Rahul Gandhi | గిగ్ వర్కర్లకు పెన్షన్ ఇస్తాం.. ఇక మీ ఫోన్లోనే మీ డేటా ఉంటది

Revanth Reddy | గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల జీవిత బీమా.. గుర్తింపు కార్డులిచ్చి ఆదుకుంటాం: సీఎం రేవంత్

Sheikh Hasina | హసీనా స్వదేశానికి వెళ్లేందుకు భారత్ ఓకే.. బంగ్లా ప్రభుత్వానికి కొన్ని షరతులు

Vakiti Srihari | వైభవంగా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు.. పట్టు వస్త్రాలు, ఆభరణాలు సమర్పించిన మంత్రి వాటికి శ్రీహరి





