Ramchander Rao | అసెంబ్లీలో ప్రజల సమస్యల గురించి మాట్లాడే తీరిక లేదా: బీజేపీ చీఫ్ రాంచందర్రావు
Ramchander Rao | తెలంగాణ (Telangana) రాష్ట్ర అసెంబ్లీ (Assembly) శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం భూముల గురించి మాట్లాడారు కానీ, ప్రజల సమస్యలపై మాట్లాడే తీరిక లేదా అని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు (Ramchander Rao) ప్రశ్నించారు. అసెంబ్లీ సమయాన్ని, ప్రజాధనాన్ని వృథా చేయడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
A
A Sudheeksha
Telangana | Jan 9, 2026, 2.14 pm IST

















